ETV Bharat / city

Dattatreya birthday: 'సోదరభావంతో ఆప్యాయంగా ఆదరించే వ్యక్తి దత్తాత్రేయ'

author img

By

Published : Jun 12, 2021, 8:56 PM IST

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ జన్మదిన సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.

bandaru dattatreya birthday
bandaru dattatreya birthday

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​లు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అందరినీ సోదరభావంతో ఆప్యాయంగా దత్తాత్రేయ ఆదరిస్తారని చంద్రబాబు గుర్తుచేశారు. ఏ చోట ఉన్నా తెలుగువారిని, తెలుగునేలను క్షణం మరువని దత్తాత్రేయ నిండు నూరేళ్లూ ఆనంద ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

  • హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గౌరవనీయులు @Dattatreya గారికి జన్మదిన శుభాకాంక్షలు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అందరినీ సోదరభావంతో ఆప్యాయంగా ఆదరించే మీరు, ఏ చోట ఉన్నా తెలుగువారిని, తెలుగునేలను క్షణం మరువని మీరు, నిండు నూరేళ్లూ ఆనంద ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను pic.twitter.com/RllD9r7hxo

    — N Chandrababu Naidu (@ncbn) June 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రజా, రాజకీయ జీవితంలో ప్రజలకు అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని లోకేశ్ కొనియాడారు. చిరకాలం ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గౌరవనీయులు @Dattatreya గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ ప్రజా, రాజకీయ జీవితంలో మీరు ప్రజలకు అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకం. మీరు చిరకాలం ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని మనసారా కోరుకుంటున్నాను. pic.twitter.com/b1lI1zSJNs

— Lokesh Nara (@naralokesh) June 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:

video: ఆకలి తీర్చిన అమ్మతనం.. పందిపిల్లలకు గోమాత పాలు

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​లు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అందరినీ సోదరభావంతో ఆప్యాయంగా దత్తాత్రేయ ఆదరిస్తారని చంద్రబాబు గుర్తుచేశారు. ఏ చోట ఉన్నా తెలుగువారిని, తెలుగునేలను క్షణం మరువని దత్తాత్రేయ నిండు నూరేళ్లూ ఆనంద ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

  • హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గౌరవనీయులు @Dattatreya గారికి జన్మదిన శుభాకాంక్షలు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అందరినీ సోదరభావంతో ఆప్యాయంగా ఆదరించే మీరు, ఏ చోట ఉన్నా తెలుగువారిని, తెలుగునేలను క్షణం మరువని మీరు, నిండు నూరేళ్లూ ఆనంద ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను pic.twitter.com/RllD9r7hxo

    — N Chandrababu Naidu (@ncbn) June 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రజా, రాజకీయ జీవితంలో ప్రజలకు అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని లోకేశ్ కొనియాడారు. చిరకాలం ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.

  • హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గౌరవనీయులు @Dattatreya గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ ప్రజా, రాజకీయ జీవితంలో మీరు ప్రజలకు అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకం. మీరు చిరకాలం ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని మనసారా కోరుకుంటున్నాను. pic.twitter.com/b1lI1zSJNs

    — Lokesh Nara (@naralokesh) June 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:

video: ఆకలి తీర్చిన అమ్మతనం.. పందిపిల్లలకు గోమాత పాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.