ETV Bharat / city

రజనీకాంత్​ మంచి ఆరోగ్యంతో ఉండాలి: చంద్రబాబు

author img

By

Published : Dec 25, 2020, 4:41 PM IST

రజనీకాంత్​ మంచి ఆరోగ్యంతో ఉండాలని చంద్రబాబు పార్థించారు. రజనీకాంత్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారన్న వార్త ఆందోళన కలిగించిందని అన్నారు.

chandra babu tweet on rajanikanth health

సూపర్ స్టార్ రజనీకాంత్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారన్న వార్త తీవ్ర ఆందోళన కలిగించిందని తెదేపా అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. రజనీకాంత్​ త్వరగా కోలుకుని.. మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నట్లు ట్విట్టర్​లో పేర్కొన్నారు.

  • Deeply concerned about superstar @rajinikanth after hearing the news of him being admitted to a hospital today. Wishing him a speedy recovery and good health!

    — N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) December 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:రజినీకాంత్​కు అస్వస్థత..​ హైదరాబాద్ అపోలోలో చికిత్స..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.