ఇదీ చదవండి : అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూముల రీసర్వే
రాష్ట్ర రైతాంగం రాజధాని ఉద్యమంలో భాగం కావాలి- చంద్రబాబు - chandra babu on ysrcp rule
రాష్ట్ర రైతాంగమంతా రాజధాని ఉద్యమంలో భాగస్వాములు కావాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. వైకాపా పాలనపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నేతృత్యంలో నందిగామ, చందర్లపాడు వాసులు చంద్రబాబును కలిశారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలోనే వైకాపా నేతలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రాజధాని అమరావతిలోనే ఉంటుందని ప్రకటించే వరకు పోరాటం ఆగదని చంద్రబాబు స్పష్టం చేశారు.
చంద్రబాబును కలిసిన నందిగామ, చందర్లపాడు వాసులు
ఇదీ చదవండి : అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూముల రీసర్వే