ETV Bharat / city

అన్నెఫెర్రర్ త్వరగా కోలుకోవాలి : చంద్రబాబు నాయుడు - సామాజిక వేత్త అన్నె ఫెర్రార్

కరోనా.. ప్రతి ఒక్కరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రముఖులకూ సోకుతూ విజృంభిస్తోంది. తాజాగా ప్రముఖ సామాజిక వేత్త అన్నె ఫెర్రర్​కూ సోకింది. దీనిపై స్పందించిన చంద్రబాబు.. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

chandra babu naidu pray to anne ferror cure from corona virus
అన్నెఫెర్రర్ త్వరగా కోలుకోవాలి : చంద్రబాబు నాయుడు
author img

By

Published : Jul 30, 2020, 8:25 AM IST

chandra babu naidu pray to anne ferror cure from corona virus
అన్నెఫెర్రర్ త్వరగా కోలుకోవాలి : చంద్రబాబు నాయుడు

కరోనా పరీక్షలో పాజిటివ్ వచ్చిన ప్రముఖ సామాజికవేత్త అన్నె ఫెర్రర్ త్వరగా కోలుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ఆమె నూతన శక్తితో క్షేమంగా ఇంటికి చేరుకోవాలని అన్నారు.

ఇదీచదవండి.

అన్​లాక్​ 3.0: సినిమా హాళ్లకు నో- యోగా కేంద్రాలకు ఓకే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.