ETV Bharat / city

సోలీ సోరాబ్జీ మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి - సోలీ సోరాబ్జీ మృతికి చంద్రబాబు సంతాపం

ప్రఖ్యాత న్యాయనిపుణుడు, మాజీ అటార్నీ జనరల్‌ సోలీ జహంగీర్‌ సోరాబ్జీ శుక్రవారం ఉదయం దిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కరోనాతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు.

chandra babu condolence to soli sorbji
chandra babu condolence to soli sorbji
author img

By

Published : Apr 30, 2021, 12:04 PM IST

  • Deeply saddened to learn of the passing of former Attorney General and a legend of the world of law, Sri Soli Sorabjee. Decorated with the Padma Vibhushan, he was a champion of human rights and freedom of speech. I offer my deepest condolences to his family and friends. pic.twitter.com/mNLJMwAiPd

    — N Chandrababu Naidu (@ncbn) April 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సీనియర్ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్ సోలీ సోరాబ్జీ మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం సోలీ సోరాబ్జీ పాటుపడ్డారని ఆయన పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి కలిగేలా ఆకాంక్షించారు. సోలీ సోరాబ్జీ కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఇదీ చదవండి

కరోనా ఎఫెక్ట్: వాల్తేర్‌ డివిజన్​ పరిధిలో పలు రైళ్లు రద్దు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.