- ఏపీలో అరాచకం రాజ్యమేలుతోంది.. ప్రజలు గమనిస్తున్నారు: ఆలపాటి రాజా
- జగన్ మంచి నటుడని ప్రజలకు అర్థమైంది: ఆలపాటి రాజా
- ఏపీలో గంజాయి ఏరులై పారుతోంది: ఆలపాటి రాజా
- పక్క రాష్ట్రాల్లో గంజాయి పట్టుబడినా మూలాలు ఏపీలోనే: ఆలపాటి రాజా
- రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితి కల్పించారు: ఆలపాటి రాజా
- ప్రశ్నించిన ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారు: ఆలపాటి రాజా
- ప్రభుత్వ అరాచక విధానాలపై ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం: ఆలపాటి రాజా
chandra babu protest: కొనసాగుతున్న చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష.. - chandra babu fires on ysrcp leaders
13:02 October 21
ఏపీలో అరాచకం రాజ్యమేలుతోంది..
12:32 October 21
రాష్ట్రం అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిపోయింది: బొండా ఉమ
- రాష్ట్రం అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిపోయింది: బొండా ఉమ
- దేశం మొత్తానికి ఆంధ్రాను డ్రగ్స్‌కు కేంద్రంగా మార్చారు: బొండా ఉమ
- తెదేపాపై దాడి చేస్తే వైకాపా ప్రభుత్వం పదవులు ఇస్తోంది: బొండా ఉమ
- రాష్ట్రంలో వైకాపా నాయకుల మద్దతుతో గంజాయి పండిస్తున్నారు: బొండా ఉమ
- తెలంగాణ పోలీసులు ఏపీకి ఎందుకొచ్చారో డీజీపీ చెప్పగలరా?: బొండా ఉమ
- తప్పుడు కేసులకు తెలుగుదేశం భయపడదు: బొండా ఉమ
11:55 October 21
కొనసాగుతున్న దీక్ష..
- కొనసాగుతున్న చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష
- మంగళగిరి తెదేపా జాతీయ కార్యాలయంలో చంద్రబాబు దీక్ష
- పార్టీ కార్యాలయంపై దాడికి నిరసనగా చంద్రబాబు దీక్ష
- దాడిలో పగిలిన అద్దాలు, ధ్వంసమైన సామగ్రి మధ్యలోనే వేదిక
- దీక్షకు మద్దతుగా పలు జిల్లాల నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలు
09:50 October 21
పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరం..
- రోడ్లు వేయలేదు.. పన్నులు పెంచారు.. అప్పుల పాలయ్యాం: చంద్రబాబు
- పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరం కానుంది: చంద్రబాబు
- ఏపీ నుంచి వివిధ రాష్ట్రాలకు గంజాయి సరఫరా జరుగుతోంది: చంద్రబాబు
- ఇంతవరకు నా మంచితనం.. పార్టీ మంచితనం చూశారు: చంద్రబాబు
- మతాలు, కులాల మధ్య ప్రభుత్వమే చిచ్చుపెడుతోంది: చంద్రబాబు
- ఎప్పుడైనా ఆలయాలపై దాడులు జరిగాయా?: చంద్రబాబు
- రాజ్యాంగం మంచిదైనా.. చెడ్డవ్యక్తి దాన్ని అమలుచేస్తే చెడే జరుగుతోంది: చంద్రబాబు
- దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా మూలాలు ఏపీలోనే ఉంటున్నాయి: చంద్రబాబు
09:48 October 21
పదవుల కోసం ఆలోచించవద్దు..
- పదవుల కోసం ఆలోచించవద్దని పోలీసులు, వైకాపా నాయకులను కోరుతున్నా: చంద్రబాబు
- పిల్లల భవిష్యత్తు, సమాజం కోసం ఆలోచించాలని కోరుతున్నా: చంద్రబాబు
- చట్టం కొంతమంది చుట్టం కావడానికి వీల్లేదు: చంద్రబాబు
- ఇప్పటికైనా మారాలని వైకాపా నాయకులను కోరుతున్నా: చంద్రబాబు
09:37 October 21
స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంపై పోరాడాలనే దీక్ష: చంద్రబాబు
- స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంపై పోరాడాలనే దీక్ష: చంద్రబాబు
- మాస్కు అడిగాడని సుధాకర్‌ను పిచ్చోడిగా మార్చేశారు: చంద్రబాబు
- రఘురామకృష్ణరాజును విచక్షణారహితంగా కొట్టారు: చంద్రబాబు
- డ్రగ్స్ ఇదేమాదిరిగా వస్తే జాతి నిర్వీర్యమవుతుంది: చంద్రబాబు
- పిల్లల భవిష్యత్తు నాశనమయ్యే పరిస్థితి వస్తుంది: చంద్రబాబు
- డ్రగ్స్ సరఫరా చేసేవారిని పట్టుకోమంటే మాపైనే కేసులా?: చంద్రబాబు
- భావితరాల కోసం ఆలోచిస్తే డ్రగ్స్‌ను పూర్తిగా నివారించాలి: చంద్రబాబు
09:26 October 21
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి: చంద్రబాబు
- రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి: చంద్రబాబు
- ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏం చేయాలో చేసి చూపిస్తా: చంద్రబాబు
- మనల్ని కొట్టి మనపైనే కేసులు నమోదు చేస్తారా?: చంద్రబాబు
- పట్టాభి వాడిన పదజాలం తప్పు అన్నారు: చంద్రబాబు
- జగన్, ఆయన మంత్రులు వాడిన పదజాలంపై చర్చకు సిద్ధమా?: చంద్రబాబు
- విలువలతో కూడిన పార్టీ తెలుగుదేశం: చంద్రబాబు
09:15 October 21
మనపైనే కాదు... ప్రజాస్వామ్యంపైనే దాడి జరిగింది: చంద్రబాబు
- ఎన్టీఆర్ భవన్‌లో 36 గంటల నిరసన దీక్ష చేస్తున్నాం: చంద్రబాబు
- ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ దీక్ష చేస్తున్నాం: చంద్రబాబు
- తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి జరిగింది: చంద్రబాబు
- దాడి జరిగినచోటే దీక్ష చేయాలని సంకల్పించాం: చంద్రబాబు
- 70 లక్షలమంది కార్యకర్తలు నిర్మించుకున్న దేవాలయమిది: చంద్రబాబు
- కార్యకర్తల మనోభావాలపై దాడి చేసే పరిస్థితికి వచ్చారు: చంద్రబాబు
- పట్టాభి ఇంటిపైనా దాడిచేసి విధ్వంసం సృష్టించారు: చంద్రబాబు
- దాడులు జరిగిన విషయంపై డీజీపీకి ఫోన్‌చేస్తే స్పందించలేదు: చంద్రబాబు
- నా ఫోన్ కాల్ తీసుకోవడానికి డీజీపీ నిరాకరించారు: చంద్రబాబు
- విశాఖ, హిందూపురం, కడపలో పార్టీ కార్యాలయాలపై దాడి చేశారు: చంద్రబాబు
- ఒక్కచోట కాదు రాష్ట్రంలో అన్ని చోట్ల దాడులు జరిగాయి: చంద్రబాబు
- ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రతిబింబం ఎన్టీఆర్ భవన్: చంద్రబాబు
- మనపైనే కాదు... ప్రజాస్వామ్యంపైనే దాడి జరిగింది: చంద్రబాబు
- పక్కా ప్రణాళికతో పార్టీని తుదముట్టించాలనే కుట్రతోనే దాడి: చంద్రబాబు
- కార్యకర్తల మనోభావాలు దెబ్బతీయాలని యత్నించారు: చంద్రబాబు
- నాకేమైనా ఫరవాలేదని వెంటనే పార్టీ కార్యాలయానికి వచ్చా: చంద్రబాబు
- తెదేపా కార్యాలయాలు, నేతలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు: చంద్రబాబు
- వీటన్నింటిని వివరించేందుకు డీజీపీకి ఫోన్ చేస్తే స్పందించరా?: చంద్రబాబు
08:54 October 21
తప్పుచేసిన ఏ ఒక్కరినీ వదలం: అచ్చెన్నాయుడు
- మత్తు పదార్థాల వల్ల యువత చెడిపోతున్నారు: అచ్చెన్నాయుడు
- రాష్ట్రం మాదకద్రవ్యాల కేంద్రంగా మారుతోందని ఆవేదన: అచ్చెన్నాయుడు
- ఆవేదనతో పోరాడుతుంటే దాడికి దిగుతున్నారు: అచ్చెన్నాయుడు
- పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరులకు నివాళులు: అచ్చెన్న
- ప్రాణత్యాగం చేసిన పోలీసుల ఆత్మలు ఈ డీజీపీ తీరుతో ఘోషిస్తాయి: అచ్చెన్న
- రెండున్నరేళ్లలో పోలీసు వ్యవస్థను డీజీపీ భ్రష్టుపట్టించారు: అచ్చెన్నాయుడు
- జగన్, వైకాపా నేతలు వాడిన పదజాలంపై బహిరంగ చర్చకు సిద్ధమా: అచ్చెన్న
- ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల పట్ల ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారు: అచ్చెన్న
- సీఎం, డీజీపీ కలిసి కుట్రపన్ని తొలుత చంద్రబాబు నివాసంపై దాడికి యత్నించారు: అచ్చెన్న
- చంద్రబాబు నివాసం తర్వాత పార్టీ కార్యాలయంపైనే దాడి చేశారు: అచ్చెన్నాయుడు
- తెదేపా నేతల ఆర్థిక మూలాలను దెబ్బకొడుతూ అరాచకం సృష్టిస్తున్నారు: అచ్చెన్న
- ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదమిది: అచ్చెన్నాయుడు
- దేశ చరిత్రలో ఎప్పుడూ ఈ రీతిలో జరగలేదు: అచ్చెన్న
- సమాజ చైతన్యం కోసమే 36 గంటల దీక్ష: అచ్చెన్నాయుడు
- తప్పుచేసిన ఏ ఒక్కరినీ వదలం: అచ్చెన్నాయుడు
- అధికారంలోకి రాగానే ఏ మూల దాక్కున్నా లాగి వడ్డీతో సహా చెల్లిస్తాం: అచ్చెన్న
- సర్వేల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టమైంది: అచ్చెన్నాయుడు
- ప్రభుత్వ వ్యతిరేకత ఉందనే వైకాపా ప్రతి దీక్షలకు దిగుతోంది: అచ్చెన్న
- రాష్ట్రంలో లభ్యమయ్యే నాసిరకం మద్యంలో మాదకద్రవ్యాలు కలుపుతున్నారు: అచ్చెన్న
- రాష్ట్రానికి గంజాయి కొత్త కాదని డీజీపీ మాట్లాడటం దుర్మార్గం: అచ్చెన్న
08:32 October 21
దీక్షకు కూర్చున్న తెదేపా అధినేత చంద్రబాబు..
- దీక్షకు కూర్చున్న తెదేపా అధినేత చంద్రబాబు
- మంగళగిరి తెదేపా జాతీయ కార్యాలయంలో దీక్ష
- పార్టీ కార్యాలయంలో చంద్రబాబు 36 గంటల దీక్ష

- పగిలిన అద్దాలు, ధ్వంసమైన సామగ్రి మధ్యలోనే వేదిక ఏర్పాటు

08:20 October 21
మంగళగిరి తెదేపా జాతీయ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు
- మంగళగిరి తెదేపా జాతీయ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు
- కాసేపట్లో దీక్షకు కూర్చోనున్న తెదేపా అధినేత చంద్రబాబు
08:18 October 21
చంద్రబాబు కాన్వాయ్ మార్గాన్ని మార్చిన పోలీసులు..
- కాసేపట్లో దీక్షకు కూర్చోనున్న చంద్రబాబు
- ఇంటి నుంచి పార్టీ కార్యాలయానికి బయల్దేరిన చంద్రబాబు
- చంద్రబాబు కాన్వాయ్ మార్గాన్ని మార్చిన పోలీసులు
- అదేసమయంలో సీఎం బయల్దేరడంతో మార్గం మళ్లింపు
- తాడేపల్లి వైపు కూడా మంగళగిరి మీదుగా చంద్రబాబు కాన్వాయ్ మళ్లింపు
- రూట్ మారడంతో చంద్రబాబు దీక్షాస్థలికి చేరుకోవడంలో ఆలస్యం
07:58 October 21
తెదేపా నేత బండారు సత్యానందరావు గృహనిర్బంధం..
- తూ.గో.: కొత్తపేటలో తెదేపా నేత బండారు సత్యానందరావు గృహనిర్బంధం
- చంద్రబాబు దీక్షకు వెళ్లకుండా గృహనిర్బంధం చేసిన పోలీసులు
07:52 October 21
ఇంటినుంచి పార్టీ కార్యాలయానికి బయల్దేరిన చంద్రబాబు..

- ఇంటినుంచి పార్టీ కార్యాలయానికి బయల్దేరిన చంద్రబాబు

- పార్టీ కార్యాలయంలో 36 గంటల దీక్షకు ఏర్పాట్లు పూర్తి

- దీక్షకు మద్దతుగా పలు జిల్లాల నుంచి రానున్న నేతలు, కార్యకర్తలు
- దీక్షలో కొవిడ్ నిబంధనలు పాటించాలని గుంటూరు పోలీసులు నోటీసులు
07:13 October 21
తెదేపా నేతల అరెస్ట్..
- కడప: మంగళగిరి వెళ్తున్న తెదేపా నేతలను అరెస్టు చేసిన పోలీసులు
- చంద్రబాబు దీక్షకు మద్దతు తెలిపేందుకు మంగళగిరి వెళ్తుండగా అరెస్టు
- తెదేపా రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ బాషా అరెస్టు, పీఎస్‌కు తరలింపు
06:56 October 21
కాసేపట్లో ప్రారంభం కానున్న చంద్రబాబు దీక్ష..