ETV Bharat / city

చలో అసెంబ్లీ- ఏ క్షణం ఏం జరిగింది..?

chalo assembly
chalo assembly
author img

By

Published : Jan 20, 2020, 6:43 AM IST

Updated : Jan 20, 2020, 3:17 PM IST

13:53 January 20

సచివాలయం వద్దకు చేరుకున్న అదనపు బలగాలు

సచివాలయం వద్దకు చేరుకున్న అదనపు బలగాలు

సచివాలయం వద్దకు చేరుకున్న అదనపు బలగాలు

రైతులు వెళ్లిపోవాలని చెబుతున్న గుంటూరు గ్రామీణ ఎస్పీ విజయరావు

గ్రామాల్లోకి వెళ్లి ఆందోళన చేసుకోవాలన్న పోలీసులు

వెనక్కితగ్గని రైతులు.. జై అమరావతి అంటూ నినాదాలు

సచివాలయం సమీపంలో పొలాల్లో కూర్చుని నిరసన

పోలీసుల లాఠీఛార్జిలో గాయపడిన వారికి సపర్యలు

13:53 January 20

మందడంలో మహిళా రైతుల ఆందోళన

మందడంలో మహిళా రైతుల ఆందోళన

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎదుట రహదారిని దిగ్బంధం చేసిన రైతులు

మందడం: ఆందోళన విరమించాలని పోలీసుల ఆదేశాలు, రైతుల వాగ్వాదం

13:44 January 20

సచివాలయం సమీపంలో కొనసాగుతున్న ఆందోళనలు

సచివాలయం సమీప పొలాల్లో కూర్చుని రైతులు, మహిళలు నిరసన కొనసాగిస్తున్నారు. సచివాలయానికి దగ్గరికి చేరుకున్న తమపై పోలీసులు లాఠీలు ఝళిపించారని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. వెనక్కి తరలిస్తూ... పొలాల వరకు తీసుకొచ్చారని చెప్పారు. ఏది ఏమైనా ఉద్యమం ఆపే ప్రసక్తే లేదని మహిళలు స్పష్టం చేశారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు

12:43 January 20

వెలగపూడిలో పొలాల నుంచి అసెంబ్లీ ముట్టడికి ర్యాలీగా రైతులు

వెలగపూడిలో పొలాల నుంచి అసెంబ్లీ ముట్టడికి ర్యాలీగా రైతులు, మహిళలు బయల్దేరి వెళ్లారు. వీరిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులను నెట్టుకుంటూ నిరసనకారులు అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. జాతీయ జెండాలు పట్టుకుని మహిళలు, రైతులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ప్రాణత్యాగానికైనా సిద్ధపడతాం కానీ... అమరావతి నుంచి రాజధాని తరలనివ్వబోమని తేల్చిచెప్పారు.

12:43 January 20

రాజధాని గ్రామాల్లో... మరోసారి ఉద్రిక్తతలు

రాజధాని గ్రామాల్లో... మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. 3రాజధానులకే ప్రభుత్వం పచ్చజెండా ఊపిన వేళ... అమరావతి రైతులు, మహిళలు భగ్గుమన్నారు. పోలీసుల ఆంక్షలు లెక్కచేయకుండా అసెంబ్లీ బాట పట్టారు. తమను నీడలా వెంటాడుతున్న పోలీసులను........ పొలాల వెంట పరుగులు తీయించారు. నిర్బంధాలను దాటుకుని సచివాలయం పరిసరాలకు చేరుకున్న రైతులపై పోలీసులు ఓ దశలో లాఠీలు ఝళిపించారు.

12:43 January 20

పోలీసులు లాఠీఛార్జి

వెలగపూడిలో ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. సచివాలయం వెనుక వైపు నుంచి మహిళలు ఒక్కసారిగా దూసుకురాగా... పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు లాఠీఛార్జీకి దిగగా... పలువురు గాయపడ్డారు. అయినా లెక్కచేయని రైతులు, మహిళలు సచివాలయం వైపు పరుగులు తీశారు.

12:42 January 20

సచివాలయం ఎదురుగా ఉన్న పంట కాల్వలో దిగి రైతుల ఆందోళన

రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు వ్యతిరేకంగా రైతుల నినాదాలు

జాతీయ జెండా చేతపట్టుకుని ఆందోళన చేస్తున్న రైతులు

పంటకాల్వ లోతుగా ఉండటంతో రైతుల అరెస్టుకు పోలీసుల విఫలయత్నం

అరెస్టు సాధ్యం కాకపోవడంతో వెనక్కి వెళ్లాలని రైతులను కోరుతున్న పోలీసులు

12:14 January 20

సచివాలయం రెండో గేటు సమీపానికి వచ్చిన రైతులు

మందడం నుంచి పొలాల మీదుగా వచ్చిన రైతులు, మహిళలు

ముళ్లచెట్లను దాటుకుని భారీగా సచివాలయం వైపు వస్తున్న రైతులు

రైతులు, మహిళలను అడ్డుకుంటున్న పోలీసులు, వాగ్వాదం

జాతీయ జెండాలు పట్టుకుని రైతులు, మహిళలు నిరసన

పంట కాలవలో దిగి ఆందోళన చేస్తున్న రైతులు

నలువైపుల నుంచి సచివాలయానికి వచ్చిన రైతులు, మహిళలు

రైతు ఆందోళనలు చిత్రీకరిస్తున్న మీడియాను అడ్డుకుంటున్న పోలీసులు

12:12 January 20

సచివాలయం వైపు వస్తున్న రైతులపై పోలీసుల లాఠీఛార్జి

సచివాలయంలోనికి ప్రవేశించిన రైతులు, మహిళలు

సచివాలయం వెనుక వైపునుంచి దూసుకొచ్చిన మహిళలు

పోలీసులను తోసుకుంటూ ముందుకు రావడంతో గాయాలు

గాయాలతోనే సచివాలయానికి పరుగులు తీసిన రైతులు, మహిళలు

12:12 January 20

సచివాలయం వెనుక ఉద్రిక్త పరిస్థితులు

సచివాలయం వెనుక ఉద్రిక్త పరిస్థితులు

ముట్టడికి తరలివచ్చిన రైతులు, మహిళలు

సచివాలయం వైపు దూసుకొస్తున్న రైతులను అడ్డుకుంటున్న పోలీసులు

రైతులు, మహిళలను చెదరగొడుతున్న పోలీసులు

పోలీసు వలయాన్ని దాటుకుని దూసుకొస్తున్న ప్రజలు

12:12 January 20

సచివాలయం పరిసరాల్లో ఎంపీ గల్లా జయదేవ్‌ అరెస్టు

రైతులతో కలిసి ఆందోళనలో పాల్గొన్న ఎంపీ గల్లా జయదేవ్‌

ఎంపీ గల్లా జయదేవ్‌ను స్టేషన్‌కు తరలించిన పోలీసులు

11:29 January 20

అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన నేతలు అరెస్టు

అమరావతి పరిరక్షణ ఐకాస పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన నేతలను... ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. విజయవాడలో ఎంపీ కేశినేని నానిని... పోలీసులు గృహనిర్బంధం చేశారు. పోలీసుల చర్యలను ఖండించిన కేశినేని నాని.... ఆంధ్రప్రదేశ్ లో ఇది ఒక అసంఘటిత చర్య అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమం జరిగినపుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదని... పోలీసుల ముసుగులో చేస్తున్న అనాగరిక చర్యలను తిప్పికొడతామన్నారు. శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాలను అణచివేయాలని చూడడం దారుణమన్నారు. విజయవాడ గొల్లపూడి సెంటర్‌లో...... మాజీ మంత్రి దేవినేని ఉమ ఇంటి వద్ద ఉద్రిక్తత తలెత్తింది. అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా ఉమను అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించగా.. స్థానికులు అడ్డుకున్నారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్యనే ఉమను అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. చలో అసెంబ్లీకి వెళ్తున్న వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను అరెస్టు చేశారు. అనంతరం వ్యాన్ లో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని... స్టేషన్‌కు తరలించారు

11:29 January 20

అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన రైతులు, మహిళలను అడ్డుకున్న పోలీసులు

అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన రైతులు, మహిళలను రాయపూడి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వెళ్లడానికి అనుమతి లేదంటూ వారిని ఆపేశారు. తమను అడ్డుకోవడం అన్యాయమంటూ రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

11:27 January 20

తుళ్లూరులో ఆందోళనల సందర్భంగా ఓ వృద్ధుడికి అస్వస్థత

తుళ్లూరులో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. వందల సంఖ్యలో రైతులు, మహిళలు అసెంబ్లీ వైపు పరుగులు తీశారు. ఉద్యమకారులను ఎక్కడికక్కడ అడ్డుకొనేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు తోపులాటలకు దారితీశాయి. అయినా సరే ఆంక్షలను ధిక్కరించి మహిళలు, వృద్ధులు పొలాల్లో నుంచి ముందుకు సాగారు.

10:45 January 20

సచివాలయం ఫైర్ స్టేషన్ నుంచి చంద్రబాబు అధ్యక్షతన నిరసన

కాలినడకన అసెంబ్లీకి బయల్దేరిన తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

ఒక రాష్ట్రం ఒకే రాజధాని అనేది ఐదుకోట్ల ప్రజల ఆకాంక్ష: చంద్రబాబు

భావితరాల కోసం పోరాడతాం... అమరావతిని నిలబెట్టుకుంటాం: చంద్రబాబు

ఎట్టి పరిస్థితుల్లో 3 రాజధానులు ఒప్పుకోము: చంద్రబాబు

అరెస్టులు పిరికిపంద చర్య: చంద్రబాబు

విభజన బిల్లు కూడా తీసుకొచ్చినప్పుడు కూడా ఇంత బందోబస్తు పెట్టలేదు: చంద్రబాబు

రాష్ట్రవ్యాప్తంగా అరెస్టులు, గృహనిర్బంధాలు చేస్తున్నారు: చంద్రబాబు

ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది: చంద్రబాబు

10:45 January 20

తుళ్లూరులో ఉద్రిక్త పరిస్థితులు

తుళ్లూరులో ఉద్రిక్త పరిస్థితులు

వందల సంఖ్యలో అసెంబ్లీ వైపు వెళ్తున్న రైతులు, మహిళలు

రైతులు, మహిళలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పోలీసులు

అసెంబ్లీ వైపు పరుగులు తీస్తున్న నిరసనకారులు

10:09 January 20

విజయవాడ గొల్లపూడి సెంటర్‌లో ఉద్రిక్తత

విజయవాడ గొల్లపూడి సెంటర్‌లో ఉద్రిక్తత

మాజీ మంత్రి దేవినేని ఉమ ఆధ్వర్యంలో ఆందోళన

చలో అసెంబ్లీ దృష్ట్యా దేవినేని ఉమ ముందస్తు అరెస్టు

10:09 January 20

చిత్తూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు సుగుణమ్మ, మనోహర్ గృహనిర్బంధం

తెదేపా జిల్లా అధ్యక్షుడు నాని, తుడా మాజీ ఛైర్మన్‌ నరసింహయాదవ్ గృహనిర్బంధం

10:09 January 20

విజయవాడలో ఎంపీ కేశినేని నాని గృహనిర్బంధం

నరసరావుపేట: చలో అసెంబ్లీ పిలుపు దృష్ట్యా ముందస్తు అరెస్టులు

నరసరావుపేటలో ఐదుగురు ఐకాస నాయకులు, ఏడుగురు తుళ్లూరు రైతుల అరెస్టు

09:58 January 20

విజయవాడ నుంచి గుంటూరు వైపుగా వెళ్లే ఆర్టీసీ బస్సులు రద్దు

పోలీసుల ఆదేశాల మేరకు రద్దు చేశామంటున్న ఆర్టీసీ ఉన్నతాధికారులు

పోలీసుల నుంచి వచ్చే సూచనల మేరకు సర్వీసులు పునరుద్ధరిస్తామంటున్న అధికారులు

చలో అసెంబ్లీ దృష్ట్యా ప్రకాశం జిల్లాలో 4 చెక్‌పోస్టులు ఏర్పాటు

1097 మందికి పోలీసుల నోటీసులు, 57 మంది గృహనిర్బంధం

09:39 January 20

విజయవాడ గొల్లపూడి-1 సెంటర్‌లోని దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత

అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో దీక్షా శిబిరం

దీక్షా శిబిరం వద్దకు వస్తున్న స్థానికులను అడ్డుకున్న పోలీసులు

స్థానిక నాయకులు, పోలీసులకు మధ్య తీవ్రవాగ్వాదం, పరిస్థితి ఉద్రిక్తం

09:34 January 20

శ్రీకాకుళం జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు కూన రవికుమార్ గృహనిర్బంధం

శ్రీకాకుళం: కలమట వెంకటరమణమూర్తి, బగ్గు రమణమూర్తి గృహ నిర్బంధం

శ్రీకాకుళం జిల్లాలో 35 మంది తెదేపా నాయకులపై కేసులు నమోదు

శ్రీకాకుళం జిల్లాలో 314 మంది తెదేపా నాయకులు గృహనిర్బంధం

ఇంకా పోలీసు పహారాలో ఉన్న తెదేపా నేతల నివాసాలు

09:14 January 20

చలో అసెంబ్లీకి వెళ్తున్న వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను అరెస్టు చేశారు. అనంతరం వ్యాన్‌లో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు.

08:48 January 20

చలో అసెంబ్లీకి బయల్దేరిన ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న

నెల్లూరు: మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సహా 25 మంది తెదేపా నేతల అరెస్టు

నెల్లూరు మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ గృహనిర్బంధం

కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి గృహనిర్బంధం

08:27 January 20

హోంమంత్రి సుచరిత నివాసం వద్ద అమరావతి ఐకాస నేతల నిరసన

చిత్తూరు జిల్లాలో తెదేపా నేతల గృహనిర్బంధం

చలో అసెంబ్లీ దృష్ట్యా తెదేపా నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జులను గృహనిర్బంధించిన పోలీసులు

08:17 January 20

అమరావతి ఐకాస అసెంబ్లీ ముట్టడిని విఫలం చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ప్రకాశం బ్యారేజ్‌పై రాకపోకలు సాగించకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. మొత్తం 70 మందిని బ్యారేజీపై మోహరించారు. ఉదయపు నడకకు వెళ్లే వారినీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పోలీసులతో వాకర్స్ వాగ్వాదానికి దిగారు.

08:16 January 20

ప్రకాశం బ్యారేజ్‌పై రాకపోకలకు పోలీసుల ఆంక్షలు

అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ పార్టీల చలో అసెంబ్లీ పిలుపుతో అప్రమత్తమైన పోలీసులు సచివాలయ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉద్యోగులు వెళ్లే గేట్ల వద్ద భారీగా మొహరించారు. గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించి...... పూర్తిస్థాయి తనిఖీలు చేపట్టాకే లోపలికి అనుమతిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరంతరం.... పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.

08:16 January 20

సచివాలయ పరిసరాల్లో భారీ బందోబస్తు

తూ.గో.: ప్రత్తిపాడు నుంచి అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన తెదేపా నేత వరుపుల రాజాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 100 కార్లలో బయల్దేరిన 400 మంది కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. 

07:55 January 20

గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ కూడలిలో  అమరావతి విద్యార్థి యువజన ఐకాస  నల్ల బెల్లూన్లు ఎగరవేసి నిరసన తెలిపింది. ఐకాస నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు రైల్వే కల్యాణ మండపానికి తరలించారు.

07:47 January 20

రాష్ట్ర నీటిసంఘాల నేత ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావుని గృహనిర్బంధం చేశారు. బాపులపాడు మం. రంగన్నగూడెంలో వీరపల్లి పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

07:45 January 20

 చలో అసెంబ్లీ దృష్ట్యా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను పోలీసుల గృహనిర్బంధం చేశారు. అర్ధరాత్రి నుంచే తెదేపా, ఐకాస నేతలను  అదుపులోకి తీసుకుంటున్నారు.

07:43 January 20

విశాఖలో మాజీ మంత్రి, తెదేపా నేత బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు  గృహనిర్బంధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.  తెదేపా నేతలను ఎక్కడికక్కడే పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.

07:36 January 20

ఆగ్రహావతి: విజయవాడ ఆటోనగర్ వద్ద మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులను గృహనిర్బంధం చేశారు.

07:34 January 20

వెలగపూడిలో స్వచ్ఛందంగా గ్రామస్థులు  బంద్ పాటిస్తున్నారు. హోటళ్లు సహా మిగతా  దుకాణాలు మూతపడ్డాయి. 

07:33 January 20

అమరావతి: మందడం మార్గంలో  పెద్దఎత్తున పోలీసులు వలలు సిద్ధం చేస్తున్నారు.  ఇదే మార్గంలో సీఎం ప్రయాణిస్తుండటంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

07:32 January 20

తెదేపా నేతలు అరెస్టు

కృష్ణా-గుంటూరు జిల్లాల్లోని  తెదేపా నేతలు, కార్యకర్తలను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  అర్ధరాత్రి టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మంను తాడేపల్లి పోలీసులు అరెస్ట్ చేయగా...రాత్రంతా అన్ని పోలీసుస్టేషన్లు తిప్పారు. 

07:31 January 20

మాజీ మంత్రి నక్కా ఆనందబాబును గృహ నిర్బంధం చేశారు. వసంతరాయపురంలోని ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

06:37 January 20

అమరావతి:  కరకట్ట మీదుగా వెళ్లేవారికి గుర్తింపు కార్డు ఉంటేనే పోలీసులు  అనుమతి ఇస్తున్నారు. ప్రతి కూడలిలో పదుల సంఖ్యలో పోలీసుల మోహరించారు.

06:27 January 20

Last Updated : Jan 20, 2020, 3:17 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.