ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పుపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోదని కేంద్ర సహాయమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఏపీ రాజధాని మార్పు అంశం... కేంద్రం పరిధిలోకి రాదన్నారు. హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేస్తారనే వార్తల్లో వాస్తవం లేదన్నారు.
'ఏపీ రాజధాని మార్పుపై కేంద్రం నిర్ణయం తీసుకోదు' - అమరావతి
ఏపీ రాజధాని మార్పుపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోదని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. రాజధాని మార్పు విషయం కేంద్రం పరిధిలోకి రాదని ఆయన తెలిపారు.
kishan reddy
ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పుపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోదని కేంద్ర సహాయమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఏపీ రాజధాని మార్పు అంశం... కేంద్రం పరిధిలోకి రాదన్నారు. హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేస్తారనే వార్తల్లో వాస్తవం లేదన్నారు.
Intro:ap_gnt_51_21_si_nagandra_ku_tappina_pramadM_AP10117 గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణ ఎస్ఐ కె నాగేంద్ర కు త్రుటిలో పెద్ద అగ్ని ప్రమాదం నుంచి బయటపడ్డారు వివరాల్లోకెళ్తే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇ కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా గుంటూరు జిల్లా మాలమహానాడు ఆధ్వర్యంలో పొన్నూరు ఐల్యాండ్ సెంటర్లో నిరసన అనంతరం దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్నారు ఈ క్రమంలో ఎస్ఐ దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు అనుమతి లేదంటూ వారిని వారిస్తున్నా ఇంతలోనే ఓ యువకుడు ముందుగా డబ్బాలో తెచ్చుకున్న పెట్రోల్ పోయగా మరో యువకుడు అందించాడు
Body:ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఎస్సీ నాగేంద్ర పెను ప్రమాదం తప్పింది
Conclusion:రిపోర్టర్ నాగరాజు పొన్నూరు
Body:ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఎస్సీ నాగేంద్ర పెను ప్రమాదం తప్పింది
Conclusion:రిపోర్టర్ నాగరాజు పొన్నూరు