జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో మెటీరియల్ కాంపొనెంట్ కింద 2020-21లో చేపట్టిన పనులకు కేంద్రం రూ.1,482.31 కోట్లు విడుదల చేసింది. మొదటి విడతలో రెండో దశ కింద ఈ నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ వాటాను 3రోజుల్లో జోడించి నిధులు ఖర్చు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
ఇదీ చదవండీ.. వరుస సెలవులు : 'మా వేతనాలు ఎప్పుడు జమ చేస్తారో'