ETV Bharat / city

మా హయాంలో ర్యాగింగ్ చట్టాలను పటిష్టపరిచాం: చంద్రబాబు

తెదేపా రాష్ట్ర కార్యాలయంలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు యాంటీ ర్యాగింగ్ పోస్టర్​ను ఆవిష్కరించారు. అన్ని యూనివర్శిటీలు, కళాశాలల్లో యాంటీ ర్యాగింగ్​పై అవగాహన సదస్సులు నిర్వహించి.. విద్యార్థులను చైతన్యపరచాలన్నారు.

మా హయాంలో ర్యాగింగ్ చట్టాలను పటిష్టపరిచాం: చంద్రబాబు
author img

By

Published : Aug 24, 2019, 9:50 AM IST

తెలుగుదేశం పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్‌ను విజ్ఞానాంధ్రప్రదేశ్‌గా మార్చామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తెదేపా రాష్ట్ర కార్యాలయంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. బ్రహ్మం రూపొందించిన యాంటీ ర్యాగింగ్ పోస్టర్​ను ఆవిష్కరించారు. అన్ని యూనివర్శిటీలు, కళాశాలల్లో యాంటీ ర్యాగింగ్​పై అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. తద్వారా విద్యార్థులను చైతన్యపరచాలన్నారు. తమ హయాంలో ర్యాగింగ్ చట్టాలను పటిష్టపరచామని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎస్ఆర్ఎం, విట్, అమృత లాంటి యూనివర్శిటీలను రాష్ట్రానికి తీసుకొచ్చి మన రాష్ట్ర విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉద్యాగాలు పొందేలా చేశామన్నారు.

ఇవీ చదవండి..

'రాజధాని తరలిస్తామంటే.. అందుకు మేం ఒప్పుకోం'

Intro:పాలకొల్లు నియోజకవర్గంలో వాడవాడలా నవమి ఉత్సవాలు గనంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణంలో పలు జంటలు కూర్చుని కళ్యాణం చేశారు. కళ్యాణం అనంతరం వడపప్పు, చలివిడి,పానకం పంపిణీ చేశారు

Body:సీతారామ కళ్యాణం

Conclusion:రాములోరి కళ్యాణం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.