వివేకా కేసు విచారణ కోసం సీబీఐ అధికారులు కడపకు చేరుకున్నారు. సిట్ అధికారులు చేసిన దర్యాప్తు నివేదికను అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఇవాళ్టి నుంచి కేసులో అనుమానితులను విచారించనున్నట్లు సమాచారం. ఎవరిని ముందుగా విచారణకు పిలుస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే సిట్ అధికారులు 1300 మంది అనుమానితులను విచారించారు. పాతవారినే సీబీఐ విచారిస్తుందా లేక తమ కోణంలో వెళ్తుందా అనేది తెలియాల్సి ఉంది.
వివేకా కేసులో సిట్ దర్యాప్తు నివేదికను అధ్యయనం చేస్తున్న సీబీఐ - వైఎస్ వివేకా కేసు
వివేకా కేసు విచారణ కోసం సీబీఐ అధికారులు కడపకు చేరుకున్నారు. సిట్ అధికారులు చేసిన దర్యాప్తు నివేదికను అధికారులు అధ్యయనం చేస్తున్నారు.
వివేకా కేసులో సిట్ దర్యాప్తు నివేదికను అధ్యయనం చేస్తున్న సీబీఐ