ETV Bharat / city

OMC Case: 'జులై 5న వాదనలు వినిపించకపోతే తగిన ఉత్తర్వులు ఇస్తాం' - OMC Case

ఓబుళాపురం గనుల కేసు (obulapuram mining company case)లో దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్​పై వాదనలకు ఐఏఎస్ శ్రీలక్ష్మీ (ias srilakshmi) తరపు న్యాయవాది సమయం కోరారు. హైకోర్టు స్టే ఇవ్వనందున గడువు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. రూ.వెయ్యి జరిమానా చెల్లిస్తే వాదనలు వింటామని తెలిపింది. తదుపరి వాదనలను జులై 5కు వాయిదా వేసింది.

IAS officer srilakshmi
IAS officer srilakshmi discharge petition in obulapuram mining compan case
author img

By

Published : Jun 29, 2021, 6:54 PM IST

ఓబుళాపురం గనుల కేసు (obulapuram mining company case) పై సీబీఐ కోర్టు (CBI Court) విచారణ జరిపింది. డిశ్చార్జ్ పిటిషన్‌పై వాదనలకు ఐఏఎస్ శ్రీలక్ష్మి(ias srilakshmi)తరపు న్యాయవాది సమయం కోరారు. వాదనలు వినిపించేందుకు నేటి విచారణే చివరి వాయిదాగా కోర్టు గుర్తు చేసింది. క్వాష్ పిటిషన్‌పై జులై 2న విచారణ దృష్ట్యా శ్రీలక్ష్మీ వాయిదా వేయాలని కోరారు. హైకోర్టు స్టే ఇవ్వనందున గడువు ఇవ్వలేమన్న సీబీఐ కోర్టు తేల్చిచెప్పింది. రూ.వెయ్యి జరిమానా చెల్లిస్తే వాదనలు వింటామని కోర్టు తెలిపింది. జులై 5న వాదనలు వినిపించకపోతే తగిన ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:

Obulapuram Mining Case: ఐఏఎస్ శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్​పై సీబీఐ కోర్టు విచారణ

jagan disproportionate assets case: పెన్నా కేసు నుంచి రాజగోపాల్‌ను తొలగించొద్దు: సీబీఐ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.