ఈనెల 24న అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో నగదు జమకానుంది. సీఎం జగన్ ఈ నగదును జమ చేయనున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు.రూ.10 వేలు-రూ.20 వేలలోపు డిపాజిట్‌దారులకు నగదు జమ చేయనున్నారు.
అగ్రిగోల్డ్ బాధితులు.. గ్రామ సచివాలయాల్లో ఈ మేరకు నమోదు చేసుకోవాలని సీఐడీ తెలిపింది. ఈనెల 6 నుంచి 12 వరకు దరఖాస్తుల నమోదకు అవకాశం ఉంటుందని పేర్కొంది. సలహాల కోసం టోల్ ఫ్రీ నంబర్: 1800 4253 875 సంప్రదించాలని కోరింది.
ఇదీ చదవండి:
agrigold: ఆశ నిరాశల మధ్య అగ్రిగోల్డ్ బాధితులు.. హామీ ఇచ్చి విస్మరించి..