ఇదీ చదవండి
'ఉనికి కోసమే కూటమి కట్టిన భాజపా, జనసేన' - latest news on three capital
పవన్ కళ్యాణ్‌కు రాజకీయాలపై స్పష్టత లేదని, ఎప్పుడేం మాట్లాడతారో తెలీదని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాజకీయ ఉనికి కోసమే భాజపా, జనసేన కూటమిగా ఏర్పడిందని బొత్స ఆరోపించారు. 2024లో అధికారంలోకి వస్తామనడానికి పవన్ కళ్యాణ్, కన్నా లక్ష్మీనారాయణ.... ఏమైనా జ్యోతిష్యాల్లో ఉన్నారా అంటూ ఎద్దేవా చేశారు. రాజధాని అంశంపై తాము ఎవరితోనూ తగువులు పెట్టుకోదల్చుకోలేదని బొత్స వ్యాఖ్యానించారు
పవన్ కల్యాణ్‌పై బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు
Intro:Body:
Conclusion:
botsa
Conclusion: