ETV Bharat / city

వరద సాయం తీసుకున్న వారికి మళ్లీ సాయం: బండి సంజయ్ - జీహెచ్ఎంసీ ఎన్నికలపై బండి సంజయ్ వ్యాఖ్యలు

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తెరాస, కాంగ్రెస్​లు భాజపాను నియంత్రించలేవని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తెరాసకు 25 సీట్లకు మించి వచ్చే అవకాశం లేదని జోస్యం చెప్పారు. త్వరలో మేనిఫెస్టో ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

ghmc elections 2020
ghmc elections 2020
author img

By

Published : Nov 21, 2020, 5:22 PM IST

అబద్ధాలను వాస్తవాలుగా చిత్రీకరించేందుకు తెరాస కుట్రలు పన్నుతోందని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. మంత్రులు, తెరాస నేతల ఆరోపణలను ఖండిస్తున్నామని తెలిపారు. ఫోర్జరీ సంతకంపై ఫిర్యాదు చేసి నాలుగు రోజులైనా స్పందన లేదని ఆరోపించారు. వరదసాయం తీసుకున్న వారికి కూడా మళ్లీ సాయం అందిస్తామని స్పష్టం చేశారు. తెరాస, కాంగ్రెస్ పార్టీలు భాజపాను నియంత్రించలేవని ధీమా వ్యక్తం చేశారు.

హిందువునైనా నేను... సీఎం కేసీఆర్‌ను భాగ్యలక్ష్మీ దేవాలయానికి పిలిస్తే ఎందుకు రాలేదు. భాగ్యలక్ష్మీ దేవాలయానికే ఎందుకు వెళ్లారని ప్రశ్నిస్తున్నారు. భాగ్యనగరం పేరు ఎలా వచ్చిందో మీ తెలియదా? పాతబస్తీ నుంచి బకాయిలు వసూలు చేసిన తర్వాతనే తెరాస ఓట్లు అడగాలి. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తెరాసకు 25 సీట్లకు మించి వచ్చే అవకాశం లేదు. చలాన్లు కడతామని చెప్పాం.. నిబంధనలు అతిక్రమించాలని చెప్పలేదు. త్వరలో మేనిఫెస్టో ప్రకటిస్తాం.

---- బండి సంజయ్, భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు

  • ఇదీ చూడండి

స్పీకర్ తమ్మినేని సీతారాంకి తృటిలో తప్పిన ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.