భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని వైద్యులు నిర్ధరించారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లక్ష్మణ్ త్వరలోనే కోలుకోవాలని భాజపా నేతలు ప్రార్థనలు చేశారు. వైరస్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు రావాలని ఆకాంక్షించారు.
ఇదీ చూడండి: