ETV Bharat / city

ఉద్రిక్తంగా మారిన భాజపా-జనసేన ధర్మయాత్ర.. - BJP, Janasena Ramatirtha Dharmayatra in vizainagaram latest news

bjp
bjp
author img

By

Published : Jan 5, 2021, 8:02 AM IST

Updated : Jan 5, 2021, 12:27 PM IST

12:26 January 05

బోడికొండ చూట్టూ ఉన్న భాజపా, జనసేన శ్రేణులు

  • విజయనగరం: బోడికొండ చూట్టూ ఉన్న భాజపా, జనసేన శ్రేణులు
  • ధర్మయాత్రలో పాల్గొనేందుకు రామతీర్థం చేరుకున్న భాజపా, జనసేన శ్రేణులు
  • పరిసర గ్రామాల్లో ఉన్న నిరసనకారులను గుర్తిస్తున్న పోలీసులు
  • విజయనగరం: ఎక్కడిక్కడ నిరసనకారులను అరెస్టు చేస్తున్న పోలీసులు

11:43 January 05

పోలీసు వాహనాల్లోనే సోము వీర్రాజును తిప్పుతున్న పోలీసులు

  • విజయనగరం: గరివిడి పోలీసుస్టేషన్‌ నుంచి సోము వీర్రాజు తరలింపు
  • పోలీసు వాహనాల్లోనే సోము వీర్రాజును తిప్పుతున్న పోలీసులు
  • రామతీర్థం వద్ద సోము వీర్రాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు

11:17 January 05

పోలీసులపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం: భాజపా నేత విష్ణువర్దన్‌రెడ్డి

శ్రీకాళహస్తి: రామతీర్థం కొండపైకి ఎందుకు అనుమతించట్లేదు: భాజపా నేత విష్ణువర్దన్‌రెడ్డి

తెదేపా, వైకాపాను అనుమతించి మమ్మల్ని అడ్డుకోవడమేంటి: భాజపా నేత విష్ణువర్దన్‌రెడ్డి

పోలీసులకు జీతాలు ఇస్తోంది వైకాపానా.. రాష్ట్ర ప్రభుత్వమా: విష్ణువర్దన్‌రెడ్డి

పోలీసుల దమనకాండపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నాం: విష్ణువర్దన్‌రెడ్డి

సోము వీర్రాజు అరెస్టు అప్రజాస్వామికం: భాజపా నేత విష్ణువర్దన్‌రెడ్డి

ఏపీలో ప్రభుత్వం, పోలీసుల వైఫల్యంతోనే వరుస ఘటనలు: భాజపా నేత విష్ణువర్దన్‌రెడ్డి

చర్చకు రావాలంటూ ఎమ్మెల్యే మధుసూధన్‌రెడ్డి, ఇతర నేతలకు సవాల్‌ విసిరిన విష్ణువర్దన్‌

రూ.3 వేల కోట్ల అవినీతి జరిగిందంటున్న భాజపారాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి

10:41 January 05

దాడులకు‌ నైతిక బాధ్యత వహిస్తూ వెల్లంపల్లి రాజీనామా చేయాలి: సోము వీర్రాజు

విశాఖ, విజయనగరం భాజపా కార్యాలయాల వద్ద పోలీసుల మోహరింపు

పోలీసుల వలయాలను దాటుకుని రామతీర్థం జంక్షన్‌కు చేరుకున్న భాజపా నేతలు

సోము‌ వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్, కేతినేని సురేంద్ర మోహన్ అరెస్టు

రామతీర్థం యాత్రకు అనుమతి లేదంటూ అడ్డుకోవడం సరికాదు: సోము వీర్రాజు

హిందూ ఆలయాలపై దాడులను నియంత్రించాలి: సోము వీర్రాజు

ఘటనలకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలి: సోము వీర్రాజు

10:27 January 05

విజయనగరం: రామతీర్థం సమీపంలో ఎమ్మెల్సీ మాధవ్‌ అరెస్టు

.

10:19 January 05

ఎంపీ సి.ఎం.రమేష్​ను అడ్డుకున్న పోలీసులు

విశాఖ: ఎంపీ సి.ఎం.రమేష్‌, మాజీ మంత్రి కామినేనిని అడ్డుకున్న పోలీసులు

రామతీర్థం వెళ్తుండగా విశాఖ భాజపా కార్యాలయం వద్ద అడ్డుకున్న పోలీసులు

10:07 January 05

భాజపా నేత సోము వీర్రాజును అడ్డుకున్న పోలీసులు

రామతీర్థం జంక్షన్‌లో ఉద్రిక్త పరిస్థితి

విజయనగరం: రామతీర్థం జంక్షన్‌లో ఉద్రిక్త పరిస్థితి

రామతీర్థం జంక్షన్‌ వద్ద సోము వీర్రాజును అడ్డుకున్న పోలీసులు

సోము వీర్రాజును నెల్లిమర్ల పోలీసుస్టేషన్‌కు తరలింపు

రామతీర్థం వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు, తోపులాట

భాజపా, జనసేన నాయకులు, పోలీసుల మధ్య తోపులాట

రోడ్డుపైనే బైఠాయించి భాజపా, జనసేన నేతల నిరసన

విజయనగరం: జనసేన నాయకురాలు యశస్విని అరెస్టు

10:05 January 05

పలమనేరు వద్ద భాజపా నాయకులను అడ్డుకున్న పోలీసులు

చిత్తూరు: పలమనేరు వద్ద భాజపా నాయకులను అడ్డుకున్న పోలీసులు

కుప్పం నుంచి రామతీర్థం వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు

అర్ధరాత్రి జిల్లా భాజపా ఉపాధ్యక్షుడు తులసీనాథ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

09:45 January 05

భక్తుల మనోభావాలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు: భానుప్రకాష్‌రెడ్డి

తిరుమల: రామతీర్థం ఘటన దురదృష్టకరం: భాజపా అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి

రామతీర్థం వెళ్తున్నవారిని అరెస్టు చేయడం సమంజసమేనా: భానుప్రకాష్‌రెడ్డి

రామతీర్థం ఘటనలో బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలి: భానుప్రకాష్‌రెడ్డి

09:43 January 05

రామతీర్థం జంక్షన్‌కు చేరుకున్న భాజపా నేత సోము వీర్రాజు

09:23 January 05

రామతీర్థం జంక్షన్‌లో భారీగా పోలీసుల మోహరింపు

  • విజయనగరం: రామతీర్థం జంక్షన్‌లో భారీగా పోలీసుల మోహరింపు
  • రామతీర్థ ధర్మయాత్ర నేపథ్యంలో భారీగా పోలీసుల మోహరింపు
  • ధర్మయాత్రలో పాల్గొనేందుకు ఇప్పటికే విజయనగరం చేరుకున్న భాజపా నేతలు
  • విజయనగరం చేరుకున్న భాజపా నేతలు సోము వీర్రాజు, మాధవ్‌
  • రామతీర్థం వెళ్లేందుకు అనుమతి ఇవ్వని పోలీసులు
  • 30 యాక్టు అమలులో ఉన్నందున అనుమతి నిరాకరణ

09:04 January 05

విజయనగరం చేరుకున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

  • రామతీర్థ ధర్మయాత్రకు భాజపా, జనసేన పిలుపు
  • పలువురు భాజపా, జనసేన నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • విజయనగరం నుంచి నెల్లిమర్ల వరకు ప్రధాన కూడళ్లలో పోలీసుల మోహరింపు
  • నెల్లిమర్ల నుంచి రామతీర్థం రాకపోకలపై పోలీసుల ఆంక్షలు
  • ఇప్పటికే విజయనగరం చేరుకున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

09:02 January 05

కోనసీమలో భాజపా నాయకుల గృహనిర్బంధం

తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో భాజపా నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. కొత్తపేటలోని రాష్ట్ర భాజపా నాయకులు పాలూరి సత్యానందంను పోలీసులు రామతీర్థం వెళ్లకుండా అడ్డుకుని అరెస్టు చేశారు.

08:44 January 05

భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిమ్మక జయరాజు గృహనిర్బంధం

  • విజయనగరం: జియ్యమ్మవలస మండలం వనజలో భాజపా నేత గృహనిర్బంధం
  • విజయనగరం: భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిమ్మక జయరాజు గృహనిర్బంధం

08:31 January 05

విశాఖ భాజపా కార్యాలయం వద్ద భారీగా పోలీసుల మోహరింపు

  • విశాఖ: రామతీర్థం బయల్దేరేందుకు సిద్ధమైన భాజపా, జనసేన శ్రేణులు
  • విశాఖ మధురవాడ స్టేడియం వద్ద భారీగా మోహరించిన పోలీసులు
  • విశాఖ: భీమిలి బీచ్‌ రోడ్డులో భారీగా పోలీసు బందోబస్తు
  • తగరపువలస జాతీయ రహదారిపై విజయనగరం వెళ్లే మార్గంలో తనిఖీలు
  • విశాఖ భాజపా కార్యాలయం వద్ద భారీగా పోలీసుల మోహరింపు

07:39 January 05

కోదండ రామస్వామి విగ్రహ ధ్వంసం ఘటనకు నిరసనగా ధర్మయాత్ర

  • నేడు రామతీర్థ ధర్మయాత్రకు భాజపా, జనసేన పిలుపు
  • కోదండ రామస్వామి విగ్రహ ధ్వంసం ఘటనకు నిరసనగా ధర్మయాత్ర
  • ధర్మయాత్రకు వెళ్తున్న పలువురు నేతల ముందస్తు గృహ నిర్బంధం
  • గుంటూరులో భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ గృహ నిర్బంధం
  • పార్వతీపురంలో భాజపా నేత ఉమామహేశ్వరరావు గృహనిర్బంధం
  • రామతీర్థ ధర్మయాత్రకు అనుమతి లేదంటూ పోలీసుల నోటీసులు
  • విజయనగరం రెండో పట్టణ పీఎస్‌ నుంచి నాయకులకు నోటీసులు
  • విజయనగరం జిల్లా రామతీర్థం కొండపై డిసెంబర్‌ 29న రాముడి విగ్రహం ధ్వంసం
  • డిసెంబర్‌ 30న కొండ సమీపంలోని కొలనులో రాముడి విగ్రహ శిరస్సు లభ్యం 
  • విశాఖ జిల్లా గాజువాకలో భాజపా, జనసేన నేతల గృహనిర్బంధం

Last Updated : Jan 5, 2021, 12:27 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.