'కొన్ని సందర్భాల్లో ఇతరులకు చికిత్స చేశాం' - బసవతరకం ఆసుపత్రి
బసవతారకం ఆస్పత్రిలో.. ప్రత్యేక పరిస్థితుల్లో..పలువురు రోగులకు చికిత్స ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని.. బసవతారకం ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కేవలం క్యాన్సర్‌కు మాత్రమే చికిత్స చేస్తున్నప్పటికీ... కొన్ని సందర్భాల్లో ఇతరులకు చికిత్స చేశామని వైద్యులు పేర్కొన్నారు. కోడెలను బతికించేందుకు తీవ్ర ప్రయత్నం చేశామని.. పరిస్థితి విషమించి చనిపోయారని చెబుతున్న వైద్యులతో ఈటీవీ- భారత్ ముఖాముఖి
Body:అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అకాల మరణం పొందిన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఫోటోకి పూలమాలవేసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించిన మాజీ మంత్రి పరిటాల సునీత.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుని పెద్దదిక్కుగా ఉండే నాయకుల్ని కోల్పోవడం చాలా బాధాకరం అంటూ పరిటాల సునీతమ్మ పేర్కొంది.
వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి మూడు నెలలకే టిడిపి నాయకులు ఇలా హింసించడం చాలా బాధాకరం ఇలాంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కువ కాలం పాలించదు అని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు.
రాబోవుకాలంలో జగన్మోహన్రెడ్డికి ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని సూచించారు.
కోడెల శివప్రసాద్ గారి తో పరిటాల కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండేవారని ఎప్పుడు కనబడిన ఆప్యాయంగా కూతురు గా అ నన్ను చాలా బాగా పలకరించే వాడు.