కరోనా ప్రభావం బార్ అసోసియేషన్ పాలకవర్గాల ఎన్నికలపైనా పడింది. అసోసియేషన్ పాలకవర్గాలను కొనసాగిస్తూ బార్ కౌన్సిల్ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31తో ప్రస్తుత పాలక వర్గాల పదివీ కాలం ముగిసింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. ఎన్నికలు జరిగేంత వరకు ప్రస్తుత పాలక వర్గాలే కొనసాగుతాయని బార్ కౌన్సిల్ ఛైర్మన్ వెల్లడించారు.
ఇదీ చదవండి: బోరు కొడుతుందని పేకాట.. ఇద్దరి నిర్లక్ష్యంతో 39 మందికి పాజిటివ్