.
బహ్రెయిన్‌లో సేవ్ అమరావతి నినాదాలు - అమరావతి వార్తలు
'నా రాష్ట్రం ఏమైపోతోంది' అనే ఆందోళన ప్రతి ప్రవాసాంధ్రుడిలో కనిపిస్తోంది. గల్ఫ్ దేశమైన బహ్రెయిన్ లో ప్రవాసాంధ్రులు రైతు సంఘీభావ సభ ఏర్పాటు చేశారు. మూడు రాజధానుల వల్ల రాష్ట్రం ఏం కోల్పోతుంది అనే అంశంపైన వక్తలు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేకపోతే పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉండాలని డిమాండ్ చేశారు.
బహ్రెయిన్‌లో అమరావతి ఆందోళనలు
.
Intro:Body:
Conclusion:
pravasa bharatiyula andolana
Conclusion:
Last Updated : Jan 22, 2020, 10:16 AM IST