'ప్రభుత్వం సాంకేతికంగా, నైతికంగా ఓడిపోయింది' - chandrababu latest updates
ప్రభుత్వం సాంకేతికంగా, నైతికంగా ఓడిపోయిందని మీడియాతో ఇష్టాగోష్టిలో తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. బిల్లులపై బుధవారం చర్చ పెట్టకూడదని... ఓటింగ్ పెడితే ఇతర సభ్యులు కూడా తమకు మద్దతుగా నిలుస్తారని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏమీ చెయ్యలేదన్నారు. మంగళవారం ఓటింగ్లో గెలవలేని ప్రభుత్వ ప్రతిపాదన బుధవారం ఎలా నిలుస్తుందని ప్రశ్నించారు. తమ దగ్గర చాలా అస్త్రాలు ఉన్నాయన్నారు.
'ప్రభుత్వం సాంకేతికంగా, నైతికంగా ఓడిపోయింది'
Intro:Body:Conclusion: