ETV Bharat / city

కోడెల ఆత్మకు శాంతి చేకూరాలి: స్పీకర్ తమ్మినేని

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు మృతి పట్ల స్పీకర్ తమ్మినేని సీతారాం విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ని ప్రార్థించారు.

కోడెల ఆత్మకు శాంతి చేకూరాలి: స్పీకర్ తమ్మినేని
author img

By

Published : Sep 16, 2019, 4:34 PM IST

మాజీ సభాపతి, తెదేపా నేత కోడెల శివప్రసాద్ రావు మరణం పట్ల శాసనసభాపతి తమ్మినేని సీతారాం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శివప్రసాద రావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు తమ్మినేని సీతారాం చెప్పారు.

ఇవీ చూడండి-"కోడెలది ఆత్మహత్య కాదు.. హత్యే"

Intro:ap_cdp_16_16_mlc_meeting_avb_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని శాసన మండలి సభ్యులు లక్ష్మణ్ రావు అన్నారు. కడప ఐఎంఏ సమావేశ మందిరంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విభజన హామీలు- ఉక్కు పరిశ్రమ సాధన నిర్వాసిత యువతకు ఉపాధి అనే అంశంపై రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతోనే ఉక్కు పరిశ్రమ ఆలస్యమైంది అన్నారు. ఇప్పుడు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాధ్యమైనంత తొందరలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఉక్కు కర్మాగారం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. గోదావరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం దురదృష్టకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు.
byte: లక్ష్మణ్ రావు, శాసనమండలి సభ్యులు.

Body:శాసన మండలి సభ్యుల సమావేశం

Conclusion:కడప

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.