ETV Bharat / city

రిజర్వేషన్ డబ్బులు వెనక్కి ఇస్తాం:ఆర్టీసీ - corona news in ap

లాక్‌డౌన్‌ పొడిగింపు నిర్ణయం కారణంగా రిజర్వేషన్లు చేసుకున్న వారందరికీ డబ్బులు తిరిగివ్వనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది.

apsrtc has announced that it will return the money

author img

By

Published : Apr 15, 2020, 5:01 AM IST

లాక్‌డౌన్‌ పొడిగింపు నిర్ణయం కారణంగా రిజర్వేషన్లు చేసుకున్న వారందరికీ డబ్బులు తిరిగివ్వనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ చేసుకున్న వారికి ఆయా బ్యాంకు ఖాతాల్లో నగదు తిరిగి జమ చేస్తామని తెలిపింది. ప్రభుత్వం నుంచి తిరిగి ఆదేశాలు వచ్చే వరకు అడ్వాన్స్ రిజర్వేషన్ సదుపాయం నిలిపేస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా పార్సిల్ సర్వీసు సేవలు మాత్రం కొనసాగుతాయని ఆర్టీసీ తెలిపింది.

ఇదీ చదవండి :

గుంటూరు జిల్లాలో ఆర్​ఎంపీ వైద్యుడికి కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.