ETV Bharat / city

గ్రూప్-2 అభ్యర్థుల జాబితా విడుదల చేసిన ఏపీపీఎస్సీ - list of Group 2 candidates news

గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్​సైట్​లో, విజయవాడలోని కమిషన్ కార్యాలయం వద్ద జాబితాను పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు.

group 2 result
గ్రూప్ 2 అభ్యర్థుల జాబితా విడుదల
author img

By

Published : Dec 21, 2020, 7:16 PM IST

2018లో విడుదలైన గ్రూప్-2 నోటిఫికేషన్​కు సంబంధించి.. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. రాష్ట్ర పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ అధికారిక వెబ్​సైట్​లో, విజయవాడ కమిషన్ కార్యాలయం వద్ద తుది జాబితాను పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: విశాఖ భూ అక్రమాలపై సిట్‌ సమర్పించే నివేదికపై సర్వత్రా ఆసక్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.