- "ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్"లో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది: సీఎం జగన్
RAMCO CEMENT : వరుసగా మూడో ఏడాది కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని సీఎం జగన్ అన్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాల వద్ద రామ్‌కో సిమెంట్ పరిశ్రమను ఆయన ప్రారంభించారు.
- gangstar: గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరుడు శేషన్న అరెస్ట్
Nayeem follower Seshanna: గ్యాంగ్‌స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను పోలీసులు అరెస్టు చేశారు. గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని షేక్‌పేట క్రాస్‌రోడ్డులో మంగళవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో వాహన తనిఖీల్లో శేషన్న చిక్కినట్లు పోలీసులు ప్రకటించారు. ఇప్పటికే పలుకేసుల్లో నిందితుడిగా ఉన్న శేషన్నకు సంబంధించిన వివరాలను పోలీసులు ఆరాతీస్తున్నారు.
- బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలు.. వైభవంగా చినశేషవాహన సేవ
BRAHMOTSAVALU : తిరుమలలో బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామి వారు చినశేషవాహనం పై తిరుమల పురవీధుల్లో విహరించారు.
- Bathukamma: మూడో రోజు దిల్లీలో ఉత్సాహంగా బతుకమ్మ వేడుకలు..
third day of the grand Bathukamma festival in Delhi: తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ముద్దపప్పు బతుకమ్మగా పిలిచే మూడోరోజు వేడుకల్లో మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రకరకాల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు.
- దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరొకరు అరెస్టు.. ఈడీ వలలో మహేంద్రు
Delhi Liquor Scam: దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరొకరు అరెస్టయ్యారు. మద్యం వ్యాపారి సమీర్ మహేంద్రును ఈడీ అరెస్టు చేసింది. కాగా, ఈ కేసుకు సంబంధించి మంగళవారం తొలి అరెస్టు నమోదైంది. దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా సన్నిహితుడిని సీబీఐ అరెస్టు చేసింది.
- బస్సు, ట్రక్కు ఢీ.. 8 మంది మృతి.. మరో 24 మంది పరిస్థితి విషమం
యూపీలో ట్రక్కు, బస్సు ఢీకొట్టిన ఘటనలో ఎనిమిది మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 24 మంది పరిస్థితి విషమంగా ఉంది.
- పొట్టలో 63 స్పూన్లు.. ఆపరేషన్ చేసి తొలగింపు.. ఎలా వెళ్లాయంటే?
అనారోగ్యంతో ఓ వ్యక్తి ఆసుపత్రిలో చేరాడు. వైద్యులు అతనికి పరీక్షలు చేసి ఆపరేషన్ చేశారు. కానీ అతని పొట్టలో ఉన్న వస్తువులను చూసి షాక్‌కు గురయ్యారు. అతడి కడుపులో నుంచి ఏకంగా 63 స్పూన్లను వెలికితీశారు.
- పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ధరలు ఇలా.. ఆగని రూపాయి పతనం
Gold Rate Today : దేశంలో బంగారం ధర పెరిగింది. రూపాయి విలువ మరోసారి పడిపోయింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.