- జగనన్న కాలనీలు: నిర్మాణ సమస్యలతో లబ్ధిదారులకు కష్టాలు !
జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారుల అష్టకష్టాలు పడుతున్నారు. నిర్మాణ వ్యయం పెరగటం, కాలనీల్లో సరైన సౌకర్యాల లేమితో ఎన్టీఆర్ జిల్లా నందిగామ పరిధిలోని పలు గ్రామాల లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్మాణాల్ని పూర్తి చేయాలన్న అధికారుల ఒత్తిడితో ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- క్రియాశీలకంగా నైరుతి రుతుపవనాలు.. రాగల 4 రోజులు అక్కడ భారీ వర్షాలు
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు అత్యంత క్రియాశీలంకంగా ఉన్నట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. రుతుపవనాల ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎమ్మెల్యే సిద్ధారెడ్డిపై కుమ్మరపేట వాసుల ఆగ్రహం..ఎందుకంటే..!
సత్యసాయి జిల్లా తలుపులలో కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి తీరుపై.. కుమ్మరపేట వాసులు ఆందోళన చేపట్టారు. దర్గా స్థల వివాదం పట్టించుకోవట్లేదంటూ.. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- మంత్రి కేటీఆర్‌కు మౌత్ ఆర్టిస్ట్ స్వప్నిక అరుదైన బహుమతి..!
తన జన్మదినం సందర్భంగా.. 'గిఫ్ట్ ఏ స్మైల్' పేరుతో చాలా మంది సాహాయార్థులకు బహుమతులిచ్చే కేటీఆర్‌కే.. ఓ అమ్మాయి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటోంది. కేటీఆర్‌కు స్వయానా అభిమాని అయిన ప్రముఖ మౌత్ ఆర్టిస్ట్ స్వప్నిక.. జన్మదినం సదర్భంగా తనకు వచ్చిన కళతో బహుమతి సిద్ధం చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- 'వారి లూటీపై మాట్లాడినందుకే ఈ ఆరోపణలు- రాహుల్.. దమ్ముంటే ఆ పని చెయ్'
అక్రమంగా బార్ నడుపుతున్నారంటూ తన కుమార్తెపై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను స్మృతి ఇరానీ తీవ్రంగా ఖండించారు. రాహుల్, సోనియా అక్రమాలపై తాను మాట్లాడటం వల్లే ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే రాహుల్ గాంధీ తనపై మరోసారి పోటీ చేయాలని సవాల్ విసిరారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- దారుణ హత్య.. ఒక్కోచోట ఒక్కో శరీరభాగం.. అసలేమైంది?
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో దారుణం జరిగింది. గత కొద్ది రోజులుగా నగరంలోని ఒక్కో చోట ఒక్కో శరీర భాగం పోలీసుల కంట పడుతోంది. ఇటీవల ఓ మొండాన్ని గుర్తించగా.. శుక్రవారం మరో ప్రాంతంలో రెండు కాళ్లను గుర్తించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- బ్రిటన్ తదుపరి ప్రధాని ఎవరో.. లిజ్ ట్రస్‌కు పెరిగిన మద్దతు.. మరి రిషి సునాక్?
బ్రిటన్ ప్రధాని పదవి రేసులో భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ (42), విదేశాంగమంత్రి లిజ్ ట్రస్ (46) బరిలో మిగిలారు. ఇద్దరిలో ఎవరు ప్రధాని అవుతారన్నది కన్జర్వేటివ్ పార్లమెంటరీ పార్టీతోపాటు ఆ పార్టీ సభ్యుల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అయితే పార్టీ సభ్యుల్లో అత్యధికులు ట్రస్ అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- అదరగొట్టిన ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్.. లాభాలు 50శాతం జంప్
ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ.. త్రైమాసిక ఫలితాల్లో సత్తా చాటింది. నికర లాభం 50 శాతం వృద్ధి చెందినట్లు ప్రకటించింది. యెస్ బ్యాంక్ సైతం లాభాల్లో 50 శాతం వృద్ధి సాధించింది. మరో ప్రైవేట్ బ్యాంక్ కోటక్ మహీంద్రా సైతం ఫలితాల్లో రాణించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- తొలిసారి గిరిజన మహిళకు జాతీయ అవార్డు.. ఒక్క పాటతోనే రికార్డు.. ఎవరామె?
గిరిజన మహిళలంటే సమాజంలో ఒక రకమైన చిన్నచూపు ఉంటుంది! వాళ్లు ఏదీ సాధించలేరన్న భ్రమలో ఉంటారు చాలామంది. కానీ కేరళకు చెందిన 62ఏళ్ల నాంజియమ్మ ఈ భావన తప్పని నిరూపించింది. తాజాగా ప్రకటించిన 68వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో పురస్కారాన్ని దక్కించుకుని.. దేశమంతటా తన గురించి మాట్లాడుకునేలా చేసింది. ప్లే బ్యాక్ సింగింగ్‌లో జాతీయ అవార్డు అందుకున్న తొలి గిరిజన మహిళగా నిలిచింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇకపై అంపైర్లకు స్పెషల్ కేటగిరీ.. టాప్‌లో ఎవరున్నారంటే?
అంపైరింగ్‌లో సమర్ధవంతమైన తీరు ప్రదర్శించిన వారి కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రత్యేక కేటగిరీని ఏర్పాటు చేసింది. అందులో ఎవరెవరికి చోటు దక్కిందంటే.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 7PM - ఏపీ టాప్ న్యూస్
.
ప్రధాన వార్తలు