ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @9PM - టాప్ న్యూస్

.

ప్రధాన వార్తలు
ప్రధాన వార్తలు
author img

By

Published : Apr 26, 2022, 8:58 PM IST

  • తిరుపతిలో అమానవీయం..మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్న అంబులెన్స్​ సిబ్బంది
    తిరుపతిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. రుయా ఆస్పత్రిలో మృతి చెందిన బాలుడి మృతదేహాన్ని వేరే వాహనంలో తీసుకెళ్లకుండా అంబులెన్స్​ సిబ్బంది దారుణంగా వ్యవహరించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఆర్థికవేత్తల ఆందోళన రాష్ట్ర పరిస్థితికి దర్పణం: చంద్రబాబు
    ఏపీ పరిస్థితిపై ఆర్థిక వేత్తల ఆందోళన రాష్ట్ర దుస్థితికి దర్పణమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. జగన్ పన్నుల పాలనను చాటిచెప్పేలా "బాదుడే బాదుడు" కార్యక్రమం నిర్వహించాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • నెల్లూరు కోర్టులో చోరీ కేసు.. మంత్రి కాకాణి, డీజీపికి నోటీసులు
    నెల్లూరు కోర్టులో చోరీ ఘటనపై హైకోర్టు​లో సుమోటో విచారణ జరిపింది. కేసును సీబీఐకి అప్పగించడంపై అభ్యంతరం లేదని అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) కోర్టుకు తెలిపారు. దీంతో డీజీపి, మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి, సీబీఐ డైరెక్టర్, సీఎస్​లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • Sunil Deodhar: "వైకాపా హిందువుల మనోభావాలను... తెబ్బతీసేలా వ్యవహరిస్తోంది"
    వైకాపా ప్రభుత్వం మత సంతుస్టికరణ ఆలోచనలతో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా పయనిస్తోందని భాజపా జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్‌ మండిపడ్డారు. హిందువులు, హిందూ పండుగలు, దేవాలయాలపై దాడులు జరుగుతున్నా అధికార పార్టీ కళ్లప్పగించి చూస్తోందని విమర్శించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'పార్టీలో చేరను.. మీ కోసం పని చేయను'.. కాంగ్రెస్​కు పీకే ఝలక్​!
    ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​.. కాంగ్రెస్​లో చేరడం ఖాయం అనుకున్న తరుణంలో పార్టీకి షాక్​ తగిలింది. సాధికారిత బృందంలో చేరాలని, ఎన్నికల బాధ్యత తీసుకోవాలని కాంగ్రెస్​ పార్టీ చేసిన ప్రతిపాదనను తిరస్కరించినట్లు ఆయన ట్వీట్​ చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • హిజాబ్​ తీర్పుపై త్వరలోనే విచారణ: సుప్రీంకోర్టు
    హిజాబ్​ నిషేధిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్​ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై త్వరలోనే విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు శ్రీరామనవమి రోజు దిల్లీలోని జహంగీర్​పురీ సహా మరో ఏడు రాష్ట్రాల్లో జరిగిన అల్లర్లపై జ్యుడీషియల్​ కమిషన్​ ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్​ను తిరస్కరించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • భారత్‌తో సత్సంబంధాలను కోరుకుంటున్నాం: షెహబాజ్‌ షరీఫ్‌
    పాకిస్థాన్​ నూతన ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో సత్సంబంధాలను కోరుకుంటున్నట్లు షెహబాజ్‌ షరీఫ్‌ చెప్పారు. అలాగే భారత ప్రధానమంత్రి కశ్మీర్​ పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేసింది పాకిస్థాన్. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • రెండు వరుస సెషన్ల నష్టాలకు బ్రేక్​.. దూసుకెళ్లిన సూచీలు.. సెన్సెక్స్​ 777 ప్లస్​
    రెండు వరుస సెషన్ల నష్టాలకు బ్రేక్​ పడింది. మంగళవారం రోజు దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు దూసుకెళ్లాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 777 పాయింట్లు పెరిగి 57 వేల 357 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 247 పాయింట్ల లాభంతో 17 వేల 201 వద్ద సెషన్​ను ముగించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • రెండు భాగాలుగా 'సలార్​'.. ఇంటర్వెల్ సీన్​కు అన్ని కోట్లా?
    'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న యాక్షన్‌ మూవీ 'సలార్'. ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త బయటకు వస్తోంది. తాజాగా 'సలార్'​ను కూడా 'కేజీఎఫ్' తరహాలో రెండు పార్టులుగా తెరకెక్కించాలని ప్రశాంత్ నీల్ ఫిక్స్ అయ్యారట. ఈ సినిమా ఇంటర్వెల్​ సీన్లను కూడా భారీ ఖర్చుతో ఎవరూ ఊహించని విధంగా తెరకెక్కిస్తున్నారని సమాచారం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'ఇండియాలో అసూయ సహజం.. ఓడిపోవాలనే కోరుకుంటారు!'
    భారత్​లో అసూయ ఎప్పుడూ ఉంటుందని టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఒకరు ఓడిపోవాలని.. ఓ వర్గం కోరుకుంటూనే ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఓ విదేశీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.