ETV Bharat / city

AP Top News: ప్రధాన వార్తలు@7PM - ap latest news

.

ప్రధాన వార్తలు@7PM
ప్రధాన వార్తలు@7PM
author img

By

Published : Mar 5, 2022, 6:57 PM IST

  • అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై.. తెదేపా కీలక నిర్ణయం
    అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా ? వద్దా? అనే అంశంపై గత కొన్ని రోజులుగా తెదేపాలో చర్చ జరుగుతోంది. ఈనేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన వర్చువల్‌గా సమావేశమైన తెదేపా శాసనసభాపక్షం దీనిపై స్పష్టత ఇచ్చింది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్‌ సమావేశాలకు చంద్రబాబు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలని నిర్ణయించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఆ రాష్ట్రాలకు ఇచ్చినట్టే.. ఏపీకీ నిధులివ్వండి: మంత్రి పెద్దిరెడ్డి
    ఈశాన్య రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్నట్టుగానే.. ఆంధ్రప్రదేశ్​కూ నిధులు ఇవ్వాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • APCC: అప్పులతో పాలన సాగుతుంటే.. మూడు రాజధానులు అవసరమా?: శైలజానాథ్
    ముఖ్యమంత్రి జగన్ ఇకనైనా మూడు రాజధానుల ఆలోచనను మానుకుని ప్రజారాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో రాజధానిపై మౌనం వీడి స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • CJI: తిరుపతి చేరుకున్న సీజేఐ ఎన్వీ రమణ దంపతులు
    సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు తిరుమల చేరుకున్నారు. వారు రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • మణిపుర్ చివరి విడత పోలింగ్ హింసాత్మకం
    మణిపుర్ అసెంబ్లీకి రెండో(చివరి) విడత పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ కొనసాగింది. రెండో దశ పోలింగ్​లోనూ ఉద్రిక్తతలు తలెత్తాయి. కాల్పుల్లో భాజపా కార్యకర్త మరణించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • ముగిసిన యూపీ ప్రచారం.. విపక్షాలపై మండిపడ్డ మోదీ
    ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. చివరిదైన ఏడో విడత పోలింగ్​ మార్చి 7న జరగనుంది. చివరిరోజు వారణాసిలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. పలువురు మేధావులతో భేటీ అయ్యారు. బహిరంగ సభలో విపక్షాలపై ధ్వజమెత్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఉక్రెయిన్​పై రష్యా బాంబుల వర్షం- ఎక్స్​క్లూజివ్ వీడియో
    ఉక్రెయిన్​పై రష్యా భీకర దాడులకు పాల్పడుతోంది. రెండు నగరాల్లో కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ.. అంతకుముందు చేసిన దాడులతో ఉక్రెయిన్​లోని పలు ప్రాంతాలు దద్దరిల్లాయి. కీవ్​ నగరంపై రష్యా సైనలు బాంబుల వర్షం కురిపించాయి. పౌరులు ఉంటున్న ప్రాంతాలను సైతం లక్ష్యంగా చేసుకున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • టాటా కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఏయే మోడళ్లపై ఎంతంటే..?
    టాటా కార్లపై భారీ డిస్కౌంట్​ ఆఫర్లు కొనసాగుతున్నాయి. హోలీ పండగ సందర్భంగా సంస్థ వీటిని ప్రకటించింది. టాటా టియాగో, టిగోర్​, హ్యారియర్​ కార్లపై డిస్కౌంట్లు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • Chinmayi Sripaada: 'ఆ విషయంలో మా అమ్మని ఇబ్బందిపెట్టకండి'
    వృత్తిపర, వ్యక్తిగత విషయాలపై ఆమెతో చర్చించాలనుకునే వారు తన తల్లికి ఫోన్​ చేసి ఇబ్బంది పెట్టవద్దు అని ప్రముఖ సింగర్​ శ్రీపాద చిన్మయి అన్నారు. తన తల్లి ఏమీ స్పోక్స్​ పర్సన్​ కాదని తెలిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • రెండో రోజూ మనదే.. తొలి ఇన్నింగ్స్​లో లంక 108/4
    భారత్​- శ్రీలంక తొలి టెస్టు రెండోరోజు ఆటముగిసే సమయానికి శ్రీలంక 4 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. అంతకుముందు టీమ్​ఇండియా రవీంద్ర జడేజా శతకంతో.. 574 పరుగుల భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్​ డిక్లేర్​ చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.