- Botsa: ముమ్మాటికీ వికేంద్రీకరణే మా ప్రభుత్వ విధానం: మంత్రి బొత్స
మాడు రాజధానుల అంశంపై పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పందించారు. ముమ్మాటికీ పాలనా వికేంద్రీకరణే తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతల అభిప్రాయాలు తమ ప్రభుత్వానికి ప్రామాణికం కాదని.. శివరామకృష్ణ కమిషన్ కూడా వికేంద్రీకరణను సూచించిందని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Viveka Case: వివేకాను ఎవరు హత్య చేశారో వారికి తెలుసు: బీటెక్ రవి
వివేకా హత్య కేసును సీబీఐ విచారించాక కూడా ఆ నెపాన్ని తెదేపాకు ఆపాదించటమేంటని ఆ పార్టీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ప్రశ్నించారు. ఈ కేసులో తన ప్రమేయం లేనందునే సీబీఐ తనను విచారణకు పిలవలేదని వెల్లడించారు. వివేకాను ఎవరు హత్యచేశారో సీబీఐతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాష్ట్రానికి గౌరవం దక్కేలా న్యాసిన్ మంజూరు చేశాం : నిర్మలా సీతారామన్
అనంతపురం జిల్లా పాలసముద్రంలో న్యాసిన్ నిర్మాణానికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. రాష్ట్రానికి గౌరవం దక్కేలా న్యాసిన్ను మంజూరు చేశామని మంత్రి అన్నారు. సకల సౌకర్యాలతో న్యాసిన్ పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే అని మంత్రి హామీ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రౌడీషీటర్లకు జాబ్ మేళా.. ఎక్కడంటే?
రౌడీషీటర్లలో మార్పు తేవడానికి విజయవాడ సీపీ ఓ వినూత్న ఆలోచన చేశారు. వారి సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించారు. అందుకోసం రౌడీషీటర్లకు జాబ్‌మేళా నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- శశికళతో భేటీ.. పన్నీర్‌సెల్వం సోదరుడిపై వేటు
ఏఐఏడీఎంకే అగ్రనేత పన్నీర్‌సెల్వం సోదరుడు రాజాను పార్టీ నుంచి తొలగించారు. శశికళతో పార్టీ వ్యవహారాలపై ఆయన చర్చలు జరపడం మూలంగానే ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పెళ్లి విందులో ఫుడ్ పాయిజన్.. 1,200 మందికి అస్వస్థత
కాంగ్రెస్ నేత కుమారుడి పెళ్లిలో అవాంఛనీయ ఘటన జరిగింది. విందు ఆరగించిన 1,200 మందికిపైగా అతిథులు అనారోగ్యం బారిన పడ్డారు. వీరందరినీ వివిధ ఆస్పత్రులకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దేశానికి అండగా.. ఉక్రెయిన్ సైబర్ ఆర్మీ
రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌కు చెందిన ఐటీ నిపుణులు సైతం డిజిటల్ ఆర్మీగా ఏర్పడి తమ వంతు పోరాడుతున్నారు. ఫిబ్రవరి 26న ఉక్రెయిన్ ఉపప్రధాని, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌శాఖ మంత్రి మైఖైలో ఫెదొరోవ్ స్వచ్ఛంద సైబర్ ఆర్మీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో లక్షలాది మంది ముందుకు వచ్చి తమవంతు సాయం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్... రూ.329కే బ్రాడ్‌బ్యాండ్ సేవలు
బీఎస్ఎన్ల్ సరికొత్త ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం రూ. 329 లకే 20 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్‌తో ఒక టీబీ వరకు డేటాను అందిస్తోంది. ఇప్పటివరకు ఉన్న ఫైబర్‌నెట్ ప్లాన్లలో ఇదే అత్యంత చౌకైనది అని టెలికాం వర్గాలు చెప్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మహేశ్ గొప్ప మనసు.. పేద పిల్లలకు అండగా..
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. మహేశ్‌బాబు ఫౌండేషన్.. రెయిన్బో హాస్పిటల్స్ భాగస్వామ్యంతో 'ప్యూర్ లిటిల్ హార్ట్స్' అనే సంస్థను ప్రారంభించారు. ఈ ఫౌండేషన్ ద్వారా గుండెసంబంధిత వ్యాధులతో బాధపడుతున్న పేద పిల్లలకు ఉచితంగా ఆపరేషన్ చేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రపంచకప్‌లో పాక్‌తోనే భారత్ తొలి మ్యాచ్- హిస్టరీ రిపీటవుతుందా?
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ ప్రారంభమైంది. గతేడాది రన్నరప్‌గా నిలిచిన భారత్ క్రికెట్ జట్టు ఈ సారి కప్‌ను ముద్దాడాలని గట్టి పట్టుదలతో ఉంది. ఆదివారం తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడునుంది. ఈ సందర్భంగా గతంలో జరిగిన మ్యాచ్‌ల వివరాలు, పలు రికార్డులను పరిశీలిద్దాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP Top News: ప్రధాన వార్తలు @5PM - AP News
.
ప్రధాన వార్తలు @5PM