ETV Bharat / city

ఏపీ మెడ్​టెక్​ జోన్​ నుంచి వెంటిలేటర్లు, టెస్టింగ్ కిట్లు - ఏపీలో కరోనాపై యుద్ధం

రాష్ట్రంలో కోవిడ్ -19 చికిత్సకు అవసరమైన వెంటిలేటర్లు, టెస్టింగ్ కిట్లను సరఫరా చేసేందుకు ఏపీ మెడ్‌టెక్ జోన్‌లోని సంస్థలు సిద్ధమవుతున్నాయని పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. ఈనెల15 నుంచి సరఫరా చేసేయనున్నట్లు వెల్లడించారు.

ap medh tech zone comapanies to give equipments
కరోనా యుద్ధానికి సిద్ధమవుతున్న ఏపీ మెడ్​టెక్​ జోన్​ సంస్థలు
author img

By

Published : Apr 5, 2020, 6:09 AM IST

రాష్ట్రంలో కోవిడ్ -19 చికిత్సకు అవసరమైన వెంటిలేటర్లు, టెస్టింగ్ కిట్లను... ఈనెల15 నుంచి సరఫరా చేసేందుకు.. ఏపీ మెడ్‌టెక్ జోన్‌లోని సంస్థలు సిద్ధమవుతున్నాయని పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ వెల్లడించారు. కోవిడ్ కిట్లు, వెంటిలేటర్ల తయారీకి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పెద్దమొత్తంలో వీటి ఉత్పత్తికి... మరికొన్ని అదనపు పరికరాలను దిగుమతి చేసుకోవాల్సిన అవసరముందని దీనికోసం కేంద్రం నుంచి అనుమతి కోరినట్లు వెల్లడించారు. మెడ్ టెక్ జోన్... రెండో దశ అభివృద్ధి కోసం 270 ఎకరాల ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఏడీబీ రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చిందని తెలిపారు. ఉత్పత్తి , పరీక్ష, వినియోగం ప్రాతిపదికన... మెడ్‌టెక్ జోన్ ఏర్పాట అయ్యిందన్నారు. ఇక్కడ ఉత్పత్తి అయిన వైద్య పరికరాల పరీక్ష కూడా నిర్వహించి అధీకృత అనుమతులు జారీ అయ్యేలా 13 టెస్టింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు.

ఏపీ మెడ్​టెక్​ జోన్​ నుంచి వెంటిలేటర్లు, టెస్టింగ్ కిట్లg

ఇదీ చదవండి: రాష్ట్రంలో 192 కరోనా పాజిటివ్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.