ETV Bharat / city

పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు పునర్నియామకం - cm jagan head to investment promotion board

రాష్ట్రంలో పెట్టుబడుల ప్రోత్సాహకానికి ప్రభుత్వం ఓ బోర్డును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం అధ్యక్షతన 11మందితో బోర్డును ఏర్పాటు చేసింది.

ap investments promotion board
ap investments promotion board
author img

By

Published : Dec 9, 2019, 8:52 PM IST

రాష్ట్రంలో పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డును పునర్నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం జగన్‌ అధ్యక్షతన 11 మందితో బోర్డు ఏర్పాటు చేసింది. బోర్డులో 9 మంది మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. రాష్ట్రంలో పెట్టుబడుల ప్రోత్సాహకానికి సిఫార్సులు, అవసరమైన నిర్ణయాలను బోర్డు తీసుకోనుంది.

ఇదీ చదవండి :

"పెట్టుబడులు వెళ్లిపోయాయి..... కలలు చెదిరిపోయాయి"

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.