ETV Bharat / city

జూనియర్ కళాశాలల ఏర్పాటుకు ఇంటర్ బోర్డు నోటిఫికేషన్​ - ఏపీ ఇంటర్ బోర్డు వార్తలు

రాష్ట్రంలో కొత్తగా ప్రైవేటు అన్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలల ఏర్పాటుకు సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను అధికారులు బోర్డు వెబ్​సైట్​లో ఉంచారు.

ap inter board
ap inter board
author img

By

Published : Apr 22, 2020, 8:53 PM IST

2020 - 21 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో కొత్తగా ప్రైవేటు అన్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలల ఏర్పాటుకు ఇంటర్మీడియట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేయదలచుకున్న వారు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు. పూర్తి వివరాలు ఇంటర్ బోర్డు వెబ్​సైట్​లో(http:// bie.ap.gov.in) పొందుపర్చినట్లు వివరించారు. ఈ నెల 23 నుంచి జూన్ 1 వరకు దరఖాస్తులు పంపాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండి :

కన్నా... కాణిపాకానికి ఎప్పుడొస్తున్నావ్​?: విజయసాయి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.