ETV Bharat / city

పరిస్థితి మారేదెన్నడు.. ప్రవేశాలపై గందరగోళం తొలగేదెప్పుడు..? - higher education chairman hemachandrareddy news

కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా ఉన్నత చదువుల ప్రణాళిక అమలు ఈ ఏడాది రెండున్నర నెలలు వెనక్కి వెళ్లిపోయింది. ప్రవేశాలు, పరీక్షలు అన్నీ సెప్టెంబరులో జరిగే అవకాశం కనిపిస్తోంది. అది కూడా అప్పటికీ పరిస్థితులు సద్దుమణిగితే అన్న ఓ హెచ్చరిక వెంటాడుతోంది. డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్​ పరీక్షలను సెప్టెంబరు 30 లోపు నిర్వహించాలని యూజీసీ సూచించింది. అదే నెలలో పరీక్షల నిర్వహణ కోసం యూనివర్శిటీలు సిద్ధమవుతున్నాయి. కొవిడ్​ పంజాతో ఉన్నత విద్య అంతా గందరగోళంగా మారింది. ఈ తరుణంలో చదువులు సాగేదెలా..? ప్రవేశాల పరిస్థితి ఏంటి..? ట్రిపుల్​ ఐటీలో ప్రవేశాలకు అనుసరించే విధానాలేంటి..? ప్రతి విద్యార్థి, తల్లిదండ్రుల్లోనూ వేధిస్తోన్న సమస్యలు. ఇలాంటి అనేక సందేహాలపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్​ ఆచార్య కె.హేమచంద్రారెడ్డితో ఈటీవీ-ఈటీవీ భారత్​ ముఖాముఖి..!

పరిస్థితి మారేదెన్నడు.. ప్రవేశాలపై గందరగోళం తొలగేదెప్పుడు..?
పరిస్థితి మారేదెన్నడు.. ప్రవేశాలపై గందరగోళం తొలగేదెప్పుడు..?
author img

By

Published : Jul 23, 2020, 8:31 PM IST

రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్​తో ముఖాముఖి
రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్​తో ముఖాముఖి

ఇదీ చూడండి..

'రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం పిటషన్​పై కౌంటర్ ఎందుకు వేయడం లేదు?'

రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్​తో ముఖాముఖి
రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్​తో ముఖాముఖి

ఇదీ చూడండి..

'రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం పిటషన్​పై కౌంటర్ ఎందుకు వేయడం లేదు?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.