ETV Bharat / city

రైతుల బెయిల్ పిటిషిన్ ఇవాళ్టికి వాయిదా

కృష్ణాయపాలెం రైతులపై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్​పై న్యాయస్థానం ఇవాళ విచారణ జరిపింది. దళిత రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం సరికాదని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.

Ap high court
Ap high court
author img

By

Published : Nov 10, 2020, 3:49 PM IST

Updated : Nov 11, 2020, 1:28 AM IST

గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పీఎస్​లో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. దళిత రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం సరికాదని పిటిషనర్ తరపు న్యాయవాది ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపించారు.

పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టే విషయాలేవీ పేర్కొనలేదని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఈ వ్యాజ్యంపై తదుపరి విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది.

ఇదీ చదవండి

'నంద్యాల ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి'

Last Updated : Nov 11, 2020, 1:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.