ETV Bharat / city

'హైకోర్టు ప్రాంతాన్ని రెడ్ జోన్​గా ప్రకటించేలా ఆదేశాలివ్వండి' - corona cases in ap

హైకోర్టు ప్రాంతాన్ని రెడ్ జోన్​గా ప్రకటించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్​పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ap high court
ap high court
author img

By

Published : Aug 7, 2020, 6:58 PM IST

హైకోర్టు ప్రాంతాన్ని రెడ్ జోన్​గా ప్రకటించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ స్టూడెంట్ ఫెడరేషన్ ఈ పిటిషన్ ను దాఖలు చేసింది. ఈ కేసులో అనుబంధ పిటిషన్ వేసేందుకు సస్పెన్షన్​లో ఉన్న న్యాయమూర్తి రామకృష్ణ న్యాయస్థానం అనుమతి కోరారు. ప్రజాప్రయోజన వ్యాజ్యంలో ఎలా ఇంప్లీడ్ అవుతారంటూ పిటిషనర్ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఆ అభ్యంతరాన్ని కౌంటర్ రూపంలో దాఖలు చేయాలని పిటిషనర్​ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది.

ఇదీ చదవండి

మా ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదు..?: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.