ETV Bharat / city

ఎక్స్అఫీషియో ఓటుపై ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి పిటిషన్... కొట్టివేసిన హైకోర్టు - tadipatri municipality

తెదేపా ఎమ్మెల్సీ దీపక్​రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తాడిపత్రి పుర ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో ఓటు తిరస్కరణపై ఆయన దాఖలు చేసిన పిటిషన్​ను కోర్టు కొట్టివేసింది.

tdp mlc deepak reddy
tdp mlc deepak reddy
author img

By

Published : Mar 17, 2021, 5:40 PM IST

తెదేపా ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. తాడిపత్రి పుర ఎన్నికలో ఎక్స్‌ అఫీషియో ఓటు తిరస్కరణపై దీపక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం... పిటిషన్​ను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి

సీఎం జగన్​కు కూడా సీఐడీ నోటీసులు ఇవ్వాలి: హర్ష కుమార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.