ETV Bharat / city

ఖైదీల వేతనాల పెంపును 4 వారాల్లో అమలు చేయండి: హైకోర్టు

ఖైదీల వేతనాల పెంపు నిర్ణయంపై హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నాలుగు వారాల్లో అమలు చేయాలని ఆదేశించింది.

ap high court
ap high court
author img

By

Published : Mar 22, 2021, 3:23 PM IST

ఖైదీల వేతనాలను పెంచాలని హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది. సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి చెల్లించాలని గతంలోనే హైకోర్టు ఆదేశించగా... ఖైదీల వేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఆ నిర్ణయాన్ని మాత్రం అమలు చేయలేదు. ఈ విషయంపై విచారణ చేసిన న్యాయస్థానం.. 4 వారాల్లో పెంచిన వేతనాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి:

ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.