కరోనా పాజిటివ్‌గా తేలినప్పటికీ.. ఆసుపత్రుల్లో చేరకుండా ఇంటి వద్దే ఉండి చికిత్స పొందేందుకు అనుసరించాల్సిన విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు హోం ఐసోలేషన్ మార్గదర్శకాలను జారీ చేసింది. ఇంట్లో ఉన్నప్పుడు ఏ మాత్రం అసౌకర్యంగా అనిపించినా.. వెంటనే టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఆహారంలో బ్రౌన్‌రైస్, గోధుమలు, చిరుధాన్యాలు, తాజా పండ్లు ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు.
ఇదీ చదవండి: 'ఎస్సై నన్ను మోసం చేశాడు'... 'కాదు ఎస్సై మోసపోయాడు'