ఎస్ఎస్జీ(స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్)లో ఉన్న పలువురు పోలీసు అధికారులకు ప్రభుత్వం అదనపు అలవెన్స్ మంజూరు చేసింది. బేసిక్ పేపై 50 శాతం అలవెన్సుగా ఇస్తూ ఆదేశాలిచ్చింది. ఇంటెలిజెన్స్ ఐజీ పంపిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ... ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎ.ఆర్. అనురాధ ఉత్తర్వులు ఇచ్చారు. పలు హోదాల్లో ఉన్న 431 ఎస్ఎస్జీ అధికారులకు అలవెన్స్‌ను వర్తింపజేయనున్నారు.
ఇదీ చదవండి