ETV Bharat / city

ఆటో, టాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం తీపి కబురు

ఆటో, టాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వచ్చే నెల 4 నుంచి రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. లబ్ధిదారుల ఎంపికకు ఈ నెల 14 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. తుది తేదీ 25గా ప్రకటించారు.

ap govt good news to auto, trally drivers
author img

By

Published : Sep 12, 2019, 4:10 PM IST

ఆటో, టాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం తీపి కబురు

వచ్చే నెల నాలుగు నుంచి ఆటో , టాక్సీ డ్రైవర్లకు రూ. 10 వేల ఆర్థిక సాయం చేయనున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక కోసం ఈ నెల 14 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు. ఆన్​లైన్, ఆఫ్​లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఫైనాన్స్ తో వాహనాలు తీసుకున్న వారికీ ఈ పథకం వర్తిస్తుందని అన్నారు. 4 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నట్లు అంచనా వేశామని చెప్పారు. అంతకుమించి లబ్ధిదారులు వచ్చినా ఈ పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 25 తుది గడువన్న ఆయన... టూ వీలర్‌ టాక్సీ డ్రైవర్లకు ఈ పథకం వర్తించదని ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి టూ వీలర్‌ టాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించే ఆలోచన చేస్తామని చెప్పారు. ఈ పథకం పేరు, దరఖాస్తుల వివరాలు 14 వ తేదీన వెల్లడవుతాయని తెలిపారు. అర్హుడైన ప్రతి లబ్దిదారుడికి వారి ఖాతాల్లో 4వ తేదీన డబ్బు జమ అవుతుందని అన్నారు.

ఇదీ చదవండి:

జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష

Intro:యాంకర్ వాయిస్
తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో పలుచోట్ల ఈరోజు ఉదయం కుంభవృష్టిగా వర్షం కురిసింది ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో కూడిన జోరువాన కు ప్రజలు ఇబ్బంది పడ్డారు లంకలో కి వెళ్ళే రైతులు వర్షం కారణంగా అవస్థలు పడ్డారు అయినవిల్లి అంబాజీపేట పి గన్నవరం తదితర మండలాల్లో వర్షం పడింది ఉదయం కావడంతో పాఠశాలలు కళాశాలకు వెళ్లే విద్యార్థులు వర్షం కారణంగా ఇబ్బందులు పడ్డారు
రిపోర్టర్ భగత్ సింగ్8008574229

Body:జోరు వాన

Conclusion:కుండపోత వర్షం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.