ETV Bharat / city

జగనన్న గోరుముద్ద పథకం పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి - చెరుకూరి శ్రీధర్ వైఎస్సార్ గోరుముద్ద ప్రత్యేక అధికారి

జగనన్న గోరుముద్ద పథకం(మధ్యాహ్న భోజన పథకం) పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించింది. సీసీఎల్​ఏ సంయుక్త కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ అధికారి సీహెచ్ శ్రీధర్​ను... మధ్యాహ్న భోజనం పథకం డిప్యూటీ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Ap govt appointed special officer for mid day meal
వైఎస్సార్ గోరుముద్ద పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి
author img

By

Published : Jan 31, 2020, 1:43 PM IST

జగనన్న గోరుముద్ద పథకానికి ప్రత్యేక అధికారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీసీఎల్​ఏలో సంయుక్త కార్యదర్శిగా పని చేస్తున్న ఐఏఎస్ అధికారి సీహెచ్ శ్రీధర్​ను మధ్యాహ్న భోజనం, పాఠశాల పారిశుద్ధ్య అంశాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిగా సర్కారు నియమించింది. మధ్యాహ్న భోజనం పథకం పర్యవేక్షణకు శ్రీధర్​ను డిప్యూటీ కార్యదర్శిగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

ఇదీ చదవండి : నేటి విచారణలో.. సీఎం జగన్​కు మినహాయింపు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.