రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనానికి ఏర్పాటు చేసిన రెండో ఉపసంఘంలో సభ్యుల్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉపసంఘానికి సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి (సర్వీసెస్) ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
న్యాయ శాఖ కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్, ఆర్థిక శాఖ నుంచి ఒక ప్రతినిధి, జీఏడీ ఉప కార్యదర్శి (సర్వీసెస్) సభ్యులుగా ఉంటారు. వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, విభాగాధిపతులు అవసరమైనప్పుడు సమన్వయంతో పనిచేస్తారు.
ఇదీ చదవండి:
తిరుమలలో అన్యమతస్థులకు డిక్లరేషన్ అక్కర్లేదు: తితిదే ఛైర్మన్