ETV Bharat / city

పీఆర్సీ సాధన సమితి నేతలకు మరోసారి ప్రభుత్వం పిలుపు...నేటి మధ్యాహ్నం చర్చలకు రావాలని ఆహ్వానం.. - పీఆర్సీ సాధన సమితి నేతలకు ప్రభుత్వం పిలుపు

Govt on PRC Meeting
పీఆర్సీ సాధన సమితి నేతలకు మరోసారి ప్రభుత్వం పిలుపు..
author img

By

Published : Jan 27, 2022, 8:40 AM IST

Updated : Jan 27, 2022, 9:08 AM IST

08:34 January 27

Govt on PRC Meeting : పీఆర్సీ సాధన సమితి నేతలకు మరోసారి ప్రభుత్వం పిలుపు..

Govt on PRC Meeting : పీఆర్సీ సాధన సమితి నేతలకు మరోసారి ప్రభుత్వం నుంచి చర్చల పిలుపు వచ్చింది. సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు చర్చలకు రావాలని ప్రభుత్వం ఆహ్వానించింది.పీఆర్సీపై ప్రభుత్వ కమిటీతో చర్చలకు రావాలని …..స్టీరింగ్ కమిటీలోని 20 మంది సభ్యులనుసాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ ఆహ్వానించారు. మంత్రుల కమిటీ ముందు పెట్టిన మూడు డిమాండ్లపై ఏదో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడే చర్చలకు వెళ్తామని ఇప్పటికే పీఆర్సీ సాధన సమితి నేతలు తేల్చిచెప్పారు.

ఇదీ చదవండి : Workshops for MLAs : ఎమ్మెల్యేలకు పాఠశాల విద్యాశాఖ వర్క్ షాప్..ఎందుకంటే ?

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 27, 2022, 9:08 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.