రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల టెండర్ల ఖరారు, ఐబీఎం నిర్ధరణకు సాంకేతిక కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జలవనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించింది. ప్రాజెక్టుల టెండర్ల ఖరారులో ఏకరూప నిబంధనల తయారీ బాధ్యతలు అప్పగించింది. రూ.వంద కోట్ల విలువైన ప్రతి ప్రాజెక్టు టెండర్‌ను ఈ కమిటీ పరిశీలించనుంది.
ఇదీ చూడండి..