ETV Bharat / city

PAC 2021 List: వృద్ధిలో ఏపీ పదకొండో స్థానం - PAC 2021 updates

వనరులు, మౌలిక వసతులను సద్వినియోగం చేసుకుంటూ ఆరోగ్య సంరక్షణ, విద్య, ఉపాధి రంగాల్లో వృద్ధి పథంలో సాగుతున్న రాష్ట్రాల్లో ఏపీ పదకొండో స్థానంలో నిలిచింది. రాష్ట్రాల పని తీరు ఆధారంగా పీఏసీ 2021 సంవత్సరానికి నివేదిక ఇచ్చింది.

ap development
ap development
author img

By

Published : Nov 4, 2021, 10:30 AM IST

వనరులు, మౌలిక వసతులను సద్వినియోగం చేసుకుంటూ ఆరోగ్య సంరక్షణ, విద్య, ఉపాధి రంగాల్లో వృద్ధి పథంలో సాగుతున్న రాష్ట్రాల్లో ఏపీ పదకొండో స్థానంలో నిలిచింది. వివిధ పథకాలు, ప్రభుత్వ సేవలు ప్రజలకు అందుతున్న తీరు, రాష్ట్రాల పని తీరు ఆధారంగా పబ్లిక్‌ ఎఫైర్స్‌ సంస్థ 2021 సంవత్సరానికి నివేదిక విడుదల చేసింది. అన్ని విభాగాల్లో చూస్తే కేరళ ప్రథమ స్థానంలో, రెండో స్థానంలో తమిళనాడు, మూడో స్థానంలో తెలంగాణ నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌ ఎనిమిదో స్థానంలో నిలిచింది. వృద్ధి రంగంలో తెలంగాణ 1.380 పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా.. -0.101 పాయింట్లతో రాష్ట్రం పదకొండో స్థానంలో నిలిచింది.

ఇదీ చదవండి:

Amaravathi farmers: మహా పాదయాత్రకు అపూర్వ మద్దతు.. ఇవాళ 11 కి.మీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.