ETV Bharat / city

'రజనీకాంత్​ త్వరగా కోలుకోవాలి' - రజనీకాంత్ ఆరోగ్యంపై​ తాజా వార్తలు

సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ విజయ్ చందర్ అన్నారు. త్వరలోనే రజనీ కోలుకుని అభిమానుల ముందుకు రావాలని ఆకాంక్షించారు.

rajani kanth
రజనీకాంత్​ త్వరగా కోలుకోవాలని
author img

By

Published : Dec 27, 2020, 3:15 AM IST

రజనీకాంత్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ విజయ్ చందర్ తెలిపారు. ప్రజలకు రజనీకాంత్ సేవలు ఎంతో అవసరమని.. త్వరలో అయన రాజకీయాల్లోకి వచ్చి సమాజానికి సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు ప్రజలకు చేరువైన రజనీకాంత్ త్వరగా కోలుకుని అనుకున్న లక్ష్యాలను సాధించే సంకల్పంతో.. మరింత ఉత్సాహంగా ప్రజల్లోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: అత్యాచారం చేసి.. రైలులోంచి నెట్టేసి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.