ETV Bharat / city

కృష్ణాజలాల అంశంపై తెలంగాణ హైకోర్టులో ఏపీ రైతు పిటిషన్‌

ap-farmer-petition-in-ts-high-court-on-krishna-river-water

author img

By

Published : Jul 4, 2021, 9:05 AM IST

Updated : Jul 4, 2021, 9:37 AM IST

09:02 July 04

జూన్‌ 28న తెలంగాణ జారీ చేసిన జీవోను సస్పెండ్‌ చేయాలని విజ్ఞప్తి

కృష్ణాజలాల అంశంపై తెలంగాణ హైకోర్టులో ఏపీ రైతు పిటిషన్‌ దాఖలు చేశారు.  ఆ రాష్ట్ర హైకోర్టులో కృష్ణా జిల్లా రైతు హౌస్‌మోషన్‌ పిటిషన్‌ వేశారు. తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలను ఉల్లంఘిస్తోందంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. జూన్‌ 28న తెలంగాణ జారీ చేసిన జీవోను సస్పెండ్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ నీరు వదలటం వల్ల ఏపీకి నష్టం కలుగుతోందని పిటిషన్​లో ప్రస్తావించారు. 

ఇదీ చదవండి: TG CM KCR: నికర జలాల్లో రెండు రాష్ట్రాలు చెరిసగం వినియోగించుకోవాలి: కేసీఆర్​

Last Updated : Jul 4, 2021, 9:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.