ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 106 కరోనా కేసులు - కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 106 మంది.. కరోనా బారిన పడినట్టు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నూతనంగా నమోదైన కేసులతో రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ బాధితుల సంఖ్య 8 లక్షల 90 వేల 080 కి చేరింది.

corona bulletin
రాష్ట్రంలో కొత్తగా కరోనా బారిన పడ్డ 106 మంది బాధితులు
author img

By

Published : Mar 2, 2021, 7:24 PM IST

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 35,804 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 106 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,90,080కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,169 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 57 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,82,137కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 774 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,40,10,204 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.

  • #COVIDUpdates: 02/03/2021, 10:00 AM
    రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,87,185 పాజిటివ్ కేసు లకు గాను
    *8,79,242 మంది డిశ్చార్జ్ కాగా
    *7,169 మంది మరణించారు
    * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 774#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/blagY1osVy

    — ArogyaAndhra (@ArogyaAndhra) March 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:

కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ ఆస్పత్రి సేవలు ఉండాలి: జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.