.
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ - ap cm jagan meets to central minister amit shah in delhi
దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు. అక్బర్ రోడ్‌లోని అమిత్‌షా నివాసానికి వెళ్లిన జగన్.. ఆయనతో సుమారు గంటపాటు సమావేశమయ్యారు. విభజన సమస్యల పరిష్కారం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం.
cm
.
Intro:ఎమ్మెల్సీగా ఎన్నికైన చల్లా రామకృష్ణారెడ్డి మొదటిసారిగా బనగానపల్లె ,అవుకు పట్టణా లకు కు రావడంతో తో పెద్ద సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు స్వాగతం పలికారు బనగానపల్లె పట్టణంలో పెట్రోల్ బంకు కూడలి పాత బస్టాండ్ సమీపంలో ఆయనకు బాణసంచా పేల్చి పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం స్వగ్రామమైన అవుకు లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానన్నారు రాష్ట్రంలో మళ్లీ స్వర్ణ యుగం చూడబోతున్నాం అని అన్నారు పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పని చేస్తానని తెలిపారు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు కార్యక్రమంలో వైకాపా నాయకులు చల్లా భగీరథ రెడ్డి కాటసాని తిరుపాల్రెడ్డి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు
Body:బనగానపల్లి
Conclusion:చల్ల కు ఘన స్వాగత
Body:బనగానపల్లి
Conclusion:చల్ల కు ఘన స్వాగత