ఏపీ సీఐడీ జాతీయ స్థాయిలో టెక్ సభ అవార్డును దక్కించుకుంది. సీఐడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 4ఎస్4యూ వెబ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు ఇంటర్ నెట్ ఆఫ్ థింక్స్ విభాగంలో ఈ అవార్డు దక్కింది. 2018 నుంచి వరుసగా నాలుగోసారి టెక్ సభ అవార్డును సీఐడీ పొందింది. ఈ కార్యక్రమం వర్చువల్ విధానంలో జరిగింది.
ఇదీ చదవండి: